ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Soul of Sarangapani Lyrics In Telugu – Nagababu Konidela Originals
ఎంత మందో వచ్చి వెళ్లిపోతున్నా
తట్టుకున్న దిల్లే ఇది
కళ్ళముందే కదులుతున్న
జ్ఞాపకాన్ని చించేసి చిల్లయ్యింది
ఏందిరయ్యో మళ్ళి మళ్ళీ ప్రేమలొల్లి
ఏందిరయ్యో మళ్ళి మళ్ళీ ప్రేమలొల్లి
హే రయ్యి రయ్యి రయ్యా రయ్యారే
హే సయ్య సయ్య సయ్యా సయ్యారే
హే రయ్యి రయ్యి రయ్యా రయ్యారే
హే సయ్య సయ్య సయ్యా సయ్యారే
బ్రేకప్పులెన్నీ అవుతు ఉన్నా
సారంగపాణి హార్ట్ బ్రేకు అవ్వనే లేదే
ఎంత మందో వచ్చి వెళ్లిపోతున్నా…
తట్టుకున్న దిల్లే ఇది
కళ్ళముందే కదులుతున్న
జ్ఞాపకాన్ని చించేసి చిల్లయ్యింది
ఏందిరయ్యో మళ్ళి మళ్ళీ ప్రేమలొల్లి
ఏందిరయ్యో మళ్ళి మళ్ళీ ప్రేమలొల్లి
హే రయ్యి రయ్యి రయ్యా రయ్యారే
హే సయ్య సయ్య సయ్యా సయ్యారే
హే రయ్యి రయ్యి రయ్యా రయ్యారే
హే సయ్య సయ్య సయ్యా సయ్యారే