Menu Close

Funny Jokes in Telugu 100 – Telugu Jokes


Funny Jokes in Telugu

సుబ్బారావు: సార్! మా ఆవిడ తప్పిపోయింది.
ఆఫీసర్: ఇది పోస్టాఫీసయ్యా! పోలీస్‌స్టేషన్ కాదు.
సుబ్బారావు: వెధవది!
సంతోషంలో ఎక్కడకెళ్తున్నానో తెలియడం లేదు. సారీ సర్!

భార్య: ఎక్కడ ఉన్నారు?
భర్త: ఇంట్లోనే డార్లింగ్!
భార్య: నమ్మమంటారా
భర్త: నమ్మాలి డియర్!
భార్య: అయితే మిక్సీ ఆన్ చెయ్యండి చూద్దాం.
భర్త: చూడయితే!
మిక్సీ ఆన్ చేశాడు భర్త
డుర్ర్‌ర్‌ర్‌ర్‌ర్‌ర్‌ర్‌‌ర్…
భార్య: ఓకే డియర్! ఐ లవ్ యు.
మర్నాడు మళ్ళీ..
భార్య:ఎక్కడ ఉన్నారు?
భర్త: ఇంట్లోనే డార్లింగ్!
భార్య: నమ్మమంటారా
భర్త: నమ్మాలి డియర్!
భార్య: అయితే మిక్సీ ఆన్ చెయ్యండి చూద్దాం.
భర్త: చూడయితే!
మిక్సీ ఆన్ చేశాడు భర్త
డుర్ర్‌ర్‌ర్‌ర్‌ర్‌ర్‌ర్‌‌ర్…
భార్య: ఓకే డియర్! ఐ లవ్ యు.
ఆ మర్నాడు…
ఆఫీస్ నుంచి భార్య ఫోన్ చెయ్యలేదు.
నేరుగా ఇంటికి వచ్చింది.
ఏడేళ్ళకొడుకు ఆడుకుంటూ ఒంటరిగి కనిపించాడు.
చిన్నూ! డాడీ ఇంట్లో లేరా? కనిపించడం లేదు?
కొడుకు: ఏమో మమ్మీ! పొద్దున్నే మిక్సీపట్టుకుని బయటికెళ్లారు.

నవ్వితే లైక్ చేసి షేర్ చెయ్యండి🤣🤣

Tell me a joke in Telugu
Funny jokes in Telugu
Telugu jokes images

Like and Share
+1
1
+1
0
+1
0
Posted in Telugu Jokes

Subscribe for latest updates

Loading