Sakkubaai Garam Chai Lyrics in Telugu – Damarukam
హే సక్కుబాయ్ జర దెదోన గరం గరం చాయ్
హే సక్కుబాయ్ నువ్వు చేయేస్తే అదో రకం హాయి
ఏయ్ ఏస్కో నా ఘుమ ఘుమ ఛాయ్
యమా ఫేమస్ ఇది ఢిల్లీ టూ దుబాయ్
ఏయ్ తీస్కో నా సల సల ఛాయ్
భలే మోగిస్తాది నరాల్లో సన్నాయి
గుండె గయ్యంటే అల్లం ఛాయ్ సూయంటే బెల్లం ఛాయ్
కెవ్వంటే కరక్కాయ ఛాయ్
ఒళ్ళు ఉడుకైతే జీరా ఛాయ్ సాల్వాయితే కర ఛాయ్
ముసుగెడితే ముల్లకాడు ఛాయ్
నా బంగారు సేతుల్తో పింగాను సాసర్ లో తీసుకొస్తా నా భాయ్
వెల్కమ్ టూ సక్కుబాయ్ గరం ఛాయ్
తాగేసెయ్యి మజా చెయ్
వెల్కమ్ టూ సక్కుబాయ్ గరం ఛాయ్
తాగేసెయ్యి మజా చెయ్
హే సక్కుబాయ్ జర దెదోన గరం గరం ఛాయ్
హే సక్కుబాయ్ నువ్వు చేయేస్తే అదో రకం హాయ్
సో సో సొగసాకు తీసి తాజా డికాషన్
పరువాల మిల్కు పెదవుల్లో షుగరు పక్కాగా గలిపేసి పెంచ ఎమోషన్
నీకేసి చూసి హ్యాపీ హ్యాపీ టెన్షన్
తేయాకు లాంటి నాజూకు తోనా ఇరగ దీసావే ప్రిపరేషన్
ఆంధ్ర నిజం సీడెడ్ అన్న సిల్లారా పిల్లల ఫాల్లోవింగ్
సక్కుబాయి చాయంటే పడి సచ్చిపోతారు
క్వార్టర్ చేయికి లీటర్ బిల్డఉప్ ఇచ్చి
మ్యాటర్ పెంచేశావ్ నీలో ఉందే తాజా ఉషారు ఊఉ
వెల్కమ్ టూ సక్కుబాయ్ గరం ఛాయ్
తాగేసెయ్యి మజా చెయ్
ఓయ్ వెల్కమ్ టూ సక్కుబాయ్ గరం ఛాయ్
తాగేసెయ్యి మజా చెయ్ చెయ్
ఫుల్ బాటిల్ వాసు మరో దేవదాసు
సంపించేసాడు సక్కు చాయి డోసు కిక్ ఎక్కి చేసాడు రికార్డు డాన్స్ ఉ
చాల్లే ఎక్సట్రాసు వాడో తేడా కేసు
నీ జారే ఓనీసు చూసాడు బాసు
అంచేత చేసాడు గాల్లో జంపింగ్స్ -ఉ
రోలీ తొలి ధర సింగు సక్కు చాయకి ఫ్యాన్ అయిపోయి
ఇంకెక్కడి కిక్కడే నాధ బాల సెటిల్ అయిపోయాడు
ఆ తింగరి స్టీరింగుడి లేగ్గే తేడా తిక్కల పిల్ల
నీదా బాల నులక మంచం మెత్తగా ఉందని హత్తుకుపోయారు
వెల్కమ్ టూ సక్కుబాయ్ గరం ఛాయ్
తాగేసెయ్యి మజా చెయ్
వెల్కమ్ టూ సక్కుబాయ్ గరం ఛాయ్
తాగేసెయ్యి మజా చెయ్ చెయ్ చెయ్