ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Oh My Aadhya Lyrics in Telugu – Aadavallu Meeku Joharlu
ఓ మై ఆద్యా
నువ్ పక్కన ఉంటే
కార్ అయినా గిటారై మోగెనే
ఓ మన మధ్య
డిస్టెన్సే తగ్గి గేర్ అయినా
ప్యార్ అంటూ పలికేనే
ఓ ఓ ఓ, తేరే జైస కోయి నహీ
ఓ ఓ ఓ, మేరే జైసా దివానా నహీ
ఓ ఓ ఓ, రూటే గీసా ప్రయాణానికి
నువ్వు నేను మాత్రం ఉండే చోటుకీ
ఓ మై ఆద్యా
నువ్ పక్కన ఉంటే
కార్ అయినా గిటారై మోగెనే
ఓ మన మధ్య
డిస్టెన్సే తగ్గి గేర్ అయినా
ప్యార్ అంటూ పలికేనే
గూగుల్ మ్యాపుకే… దొరకని చోటుకే
నడవని బండినే మనతో
వీక్ డే సాటర్డే… బేధమే తెలియని
ప్లేసునే వెతకని నీతో
సరదాగా షికారు అంటూ
కొలంబసే కదిలాడే
ఈ దేశం ఆ దేశం అంటూ
ఎన్నో కనిపెట్టాడే
కనుగొందాం మనమీ జర్నీలో
ఓ లవ్ దేశం..!!
ఓ మై ఆద్యా
నువ్ పక్కన ఉంటే
కార్ అయినా గిటారై మోగెనే
ఓ మన మధ్య
డిస్టెన్సే తగ్గి గేర్ అయినా
ప్యార్ అంటూ పలికేనే
వేమన పద్యమే… షేక్స్పియర్ కావ్యమే
నువ్వు ఏం చెప్పిన కవితే
లాస్ట్ బాల్ సిక్సరే… షూర్ షాట్ హిట్టురే
నువ్వు ఏం చేసిన గెలుపే
అందగా ఉంటామంటూ ఎవరెవరో అంటారే
అందంపై రాసిన హైకూ లెన్నెన్నో చదివాలె
అసలందం ఇవాళ చూసానే… అది నీ నవ్వే
ఓ ఓ మై ఆద్యా
నువ్ పక్కన ఉంటే
కార్ అయినా గిటారై మోగెనే
ఓ ఓ మన మధ్య
డిస్టెన్సే తగ్గి గేర్ అయినా
ప్యార్ అంటూ పలికేనే