Menu Close

Priya Priyatama Ragalu Lyrics In Telugu – Killer

ప్రియ ప్రియతమా రాగాలు… సఖి కుశలమా అందాలు

నీ లయ పంచుకుంటుంటే… నా శ్రుతి మించిపోతుంటే నాలో రేగే

Special Offer: కరెంట్ పోయినప్పుడు దాదాపు 4 గంటలు ఆన్లో వుండే బల్బ్ - Buy Now

ప్రియ ప్రియతమా రాగాలు… సఖి కుశలమా అందాలు
ప్రియ ప్రియతమా రాగాలు… సఖి కుశలమా అందాలు

జగాలులేని సీమలో… యుగాలు దాటే ప్రేమలు
పెదాల మూగ పాటలు… పదాలు పాడే ఆశలు
ఎవరులేని మనసులో… ఎదురురావె నా చెలీ
అడుగుజారే వయసులో… అడిగిచూడు కౌగిలి
ఒకే వసంతం కూహు నినాదం… నీలో నాలో పలికే

ప్రియ ప్రియతమా రాగాలు… సఖి కుశలమా అందాలు
నీ లయ పంచుకుంటుంటే… నా శ్రుతి మించిపోతుంటే నాలో రేగే
ప్రియ ప్రియతమా రాగాలు… సఖి కుశలమా అందాలు

శరత్తులోన వెన్నెల… తల్లెత్తుకుందీ కన్నులా
షికారుచేసే కోకిలా… పుకారువెసే కాకిలా
ఎవరు ఎంత వగచినా… చిగురువేసే కోరిక
నింగి తానే విడిచినా… ఇలకు రాదు తారక
మదే ప్రపంచం విధే విలాసం… నిన్ను నన్ను కలిపే

ప్రియ ప్రియతమా రాగాలు… సఖి కుశలమా అందాలు
ప్రియ ప్రియతమా రాగాలు… సఖి కుశలమా అందాలు
నీ లయ పంచుకుంటుంటే… నా శ్రుతి మించిపోతుంటే నాలో రేగే
ప్రియ ప్రియతమా రాగాలు… సఖి కుశలమా అందాలు
ప్రియ ప్రియతమా రాగాలు… సఖి కుశలమా అందాలు

Priya Priyatama Ragalu Lyrics In Telugu – Killer

Like and Share
+1
0
+1
1
+1
0
Posted in Lyrics in Telugu - Movie Songs

Subscribe for latest updates

Loading