ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Ye Navade Teramo Lyrics in Telugu – Sankeerthana
ఏఏ ఏహే ఓఓఓఓ
ఓఓఓఓఓ
ఏ నావదే తీరమో ఏ నేస్తమే జన్మవరమో
ఏ నావదే తీరమో ఏ నేస్తమే జన్మవరమో
కలగానో ఓఓ కథగానో ఓ ఓ
మిగిలేది నీవే ఈ జన్మలో ఓ
ఏ నావదే తీరమో ఏ నేస్తమే జన్మవరమో
నాలోని నీవే నేనైనానో నీలోని నేనే నీవైనావో
నాలోని నీవే నేనైనానో నీలోని నేనే నీవైనావో
విన్నావా ఈ వింతను అన్నారా ఎవరైనను
విన్నావా ఈ వింతను అన్నారా ఎవరైనను
నీకు నాకే చెల్లిందను ఉ ఉ
ఏ నావదే తీరమో ఏ నేస్తమే జన్మవరమో
ఆకాశమల్లె నీవున్నావు నీ నీలి రంగై నేనున్నాను
ఆకాశమల్లె నీవున్నావు నీ నీలి రంగై నేనున్నాను
కలిసేది ఊహేనను ఊహల్లో కలిసామను
కలిసేది ఊహేనను ఊహల్లో కలిసామను
నీవు నేనే సాక్షాలను
ఏ నావదే తీరమో ఏ నేస్తమే జన్మవరమో
కలగానో ఓ కథగానో ఓ
మిగిలేది నీవే ఈ జన్మలో
ఏ నావదే తీరమో ఏ నేస్తమే జన్మవరమో
ఏ నావదే తీరమో ఏ నేస్తమే జన్మవరమో