Menu Close

Choododdantunna Lyrics in Telugu – Pokiri


Choododdantunna Lyrics in Telugu – Pokiri

చూడొద్దంటున్నా చూస్తూనే ఉంటా
నా కోసం ఇంతందంగా పుట్టావనుకుంటా
వద్దొద్దంటున్నా వస్తూనే ఉంటా
కలకాలం నీ కౌగిళ్ళే నా ఇల్లనుకుంటా
వచ్చేయ్‌నా వచ్చేయ్‌నా మోమాటమింక మనకేల
వచ్చేయ్‌నా వచ్చేయ్‌నా మోమాటమింక ఆరాటమేదో కలిగేలా
వచ్చేయ్‌వా వచ్చేయ్‌వా బొట్టెట్టి నిన్ను పిలవాలా
వచ్చేయ్‌వా వచ్చేయ్‌వా వచ్చేయ్‌వా…
సడియో సడియో సడియో నేనే వస్తానుగా
సడియో సడియో సడియో నీతో ఉంటానుగా
సడియో సడియో సడియో నువ్వే కావాలిగా
సడియో సడియో సడియో నాకే ఇల్లాలిగా
చూడొద్దంటున్నా చూస్తూనే ఉంటా
నా కోసం ఇంతందంగా పుట్టావనుకుంటా

నువ్వు నేను ఒకరికి ఒకరం చెరిసగమనుకుంటా
కాసేపైనా కనబడకుంటే కలవపడుతుంటా
పక్కన నువ్వే ఉన్నావనుకుని పొరబడి పోతుంటా
నిద్దరలోన తలగడకెన్నో ముద్దులు పెడుతుంటా
ఎదురుగ్గా ఎవరున్నా ఎద నిండా నువ్వంట
everyday ఓసారైనా confuse అవుతుంటా
చుట్టూరా ఎందరు ఉన్నా ఒంటరినవుతుంటా
నువులేని లైఫే బోరని ఫీలైపోతుంటా
వచ్చేయ్‌వా వచ్చేయ్‌వా బొట్టెట్టి నిన్ను పిలవాలా
వచ్చేయ్‌వా వచ్చేయ్‌వా వచ్చేయ్‌వా…
సడియో సడియో సడియో నేనే వస్తానుగా
ఒడిలో ఒడిలో ఒడిలో చోటే ఇస్తానుగా
సడియో సడియో సడియో నువ్వే రావాలిగా
గడియో గడియో గడియో నేనే తీస్తానుగా

ఎన్నాళ్ళైనా వీడని బంధం మనదేననుకుంటా
చూపులు కలిసిన తరుణం ఎంతో బాగుందనుకుంటా
నీ వెనకాలే ఒక్కో అడుగు వెయ్యాలనుకుంటా
నీ చేతుల్లో బందీనయ్యే భాగ్యం ఇమ్మంట
నువ్వుంటే ఎవ్వరినైనా ఎదిరిస్తానంట
నీ కోసం ఎక్కడికైనా ఎగిరొస్తానంట
నీ కన్నా విలువైంది నాకేదీ లేదంట
నీ కోసం ప్రాణాలైనా ఇచ్చేస్తానంట
వచ్చేయ్‌వా వచ్చేయ్‌వా బొట్టెట్టి నిన్ను పిలవాలా
వచ్చేయ్‌వా వచ్చేయ్‌వా వచ్చేయ్‌వా…
హా..సడియో సడియో సడియో నేనే వస్తానుగా
ఒడిలో ఒడిలో ఒడిలో చోటే ఇస్తానుగా
సడియో సడియో సడియో నువ్వే రావాలిగా
గడియో గడియో గడియో నేనే తీస్తానుగా

చూడొద్దంటున్నా చూస్తూనే ఉంటా
నా కోసం ఇంతందంగా పుట్టావనుకుంటా
వద్దొద్దంటున్నా వస్తూనే ఉంటా
కలకాలం నీ కౌగిళ్ళే నా ఇల్లనుకుంటా

Choododdantunna Lyrics in Telugu – Pokiri

Share with your friends & family
Posted in Lyrics in Telugu - Movie Songs

Subscribe for latest updates

Loading