Menu Close

Ippatikinka Naa Vayasu Lyrics in Telugu – Pokiri


Ippatikinka Naa Vayasu Lyrics in Telugu – Pokiri

ఆ… అ.ఆ… నా మాటే వింటారా
ఆ… అ.ఆ… నేనడిగిందిస్తారా
ఆ… అ.ఆ… నా మాటే వింటారా
ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే
చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ కుర్రాళ్ళే
ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే
చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ కుర్రాళ్ళే
నా కెవ్వరూ నచ్చట్లే నా ఒంటిలో కుంపట్లే
ఈడు ఝుమ్మంది తోడెవ్వరే…
జాసేజా అతడి కోసం వెతుకుతూ రైలెక్కేశాలే
జాసేజా ఒకడి కోసం మురుగా ఈ వూరొచ్చాలే
జాసేజా అతడి కోసం వెతుకుతూ రైలెక్కేశాలే
జాసేజా ఒకడి కోసం మురుగా ఈ వూరొచ్చాలే
ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే
చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ కుర్రాళ్ళే

పడకింటిలో ప్లాటినం పరుపే వెయ్యాలే
డాలర్సుతో డైలీ నాకు పూజలు చెయ్యాలె
బంగారమే కరిగించి ఇల్లంతా పరచాలె
వజ్రాలతో ఒళ్ళంతా నింపేసి పోవాలి
ఆ చందమామ తేవాలి ఆ వైటు హౌసు కావాలి
టైటానిక్కు గిఫ్టివ్వాలి…
జాసేజా అతడి కోసం వెతుకుతూ రైలెక్కేశాలే
జాసేజా ఒకడి కోసం మురుగా ఈ వూరొచ్చాలే
జాసేజా నిన్ను చూస్తే సడన్‌గా దడ పుడతా ఉంది
జాసేజా ఇంతకాలం ఇలాంటి ఆశలు విన్లేదే

పొగరెక్కిన సింహంలాంటి మగోడు కావాలె
చురకత్తిలో పదునంతా తనలో ఉండాలె
ఆ చూపుతో మంటలకే చెమటలు పట్టాలే
ఆరడుగుల అందంతో కుదిపేసి చంపాలి
తలంటి నీవు రుద్దాలె నైటంతా కాళ్ళు పట్టాలె
నిదురోతుంటే జోకొట్టాలె…
జాసేజా అతడి కోసం వెతుకుతూ రైలెక్కేశాలే
జాసేజా ఒకడి కోసం మురుగా ఈ వూరొచ్చాలే
జాసేజా ఆగు తల్లే రంభలా ఫొసే కొట్టకులే
జాసేజా ఎవ్వడైనా అసలు నీ వంకే చూడరులే

ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే
చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ కుర్రాళ్ళే

Ippatikinka Naa Vayasu Lyrics in Telugu – Pokiri

Like and Share
+1
0
+1
1
+1
0
Share with your friends & family
Posted in Lyrics in Telugu - Movie Songs
Loading poll ...

Subscribe for latest updates

Loading