Menu Close

Dole Dole Dil Lyrics in Telugu – Pokiri


Dole Dole Dil Lyrics in Telugu – Pokiri

డోలె డోలె దిల్ జరజర
నిను ఓర ఓరగని నరవరా
జాగు మాని చెయి కలపరా
జత చేరి నేడు జతి జరుపరా
జర జల్ది జల్ది పెందలకడనే రారా
వడి అంతరంగ సంబరమునకే రారా
రాలుగాయివే రసికుడా
కసి కోక లాగు సరి సరసుడా
రార మాటుకే ముడిపడా
నిశికేళి వేళ చిత్తచోరా
చలేగా చలేగా ఎహె ఇష్క్ క జమానా
కరేగా కరేగా హర్ దిల్ కో దివానా

Special Offer: కరెంట్ పోయినప్పుడు దాదాపు 4 గంటలు ఆన్లో వుండే బల్బ్ - Buy Now

అనువుగ అందిస్తా సొగసును సంధిస్తా
ఒదుగుతు కుదురుగ నీలోన
ముడుపుతో మెప్పిస్తా ఒడుపుతో ఒప్పిస్తా
సుఖపడి నీతోనా
మిసమిస కన్నె కొసరకు వన్నె
వలపుతో వలపన్నీ
నఖశిఖలన్నీ నలుగును కన్నె
కలబడు సమయాన్ని
ఒడికి త్వరగా..యా…బరిలో కరగా…యా…
ఒడికి త్వరగా..యా…బరిలో కరగా..
గగస గగస నిసా నిసా..
గగస గగస నిసా నిసా…నిసా నిసా

కిటుకుని విప్పేస్తా చెమటని రప్పిస్తా
తళుకుతో తెగబడి నీపైన
చటుకున చుంబిస్తా చనువుగా బంధిస్తా
సున్ మేర దీవానా
తొలి తెరలన్నీ గడుసరి కన్నె
తొలుగును తమకాన్ని
కలిమితో కొన్ని బలిమితో కొన్ని
బలిగొను తరుణాన్ని
తరలి దరికే…యా..ఎగసి ఎదకే..యా..
తరలి దరికే…యా..ఎగసి ఎదకే…
జర జల్ది జల్ది పెందలకడనే రారా
వడి అంతరంగ సంబరమునకే రారా
రాలుగాయివే రసికుడా
కసి కోక లాగు సరి సరసుడా
రార మాటుకే ముడిపడా నిశికేళి వేల చిత్త చోరా

Dole Dole Dil Lyrics in Telugu – Pokiri

Like and Share
+1
0
+1
0
+1
0
Posted in Lyrics in Telugu - Movie Songs

Subscribe for latest updates

Loading