ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Nenu Puttindemo Lyrics in Telugu – Laxmi Venkatesh
నేను పుట్టిందేమో నీకోసమే
పెరిగింది నీకోసమే
వోణి కట్టిందేమో నీకోసమే
విరిసింది నీకోసమే
ఓహ్ మీసమొచ్చిందేమో నీకోసమే
వేచి ఉన్న నీకోసం
లక్ష్మి బావ లక్ష్మి బావ నిన్నే పెళ్లాడుతా
నీకే లక్ష్మి బావ లక్ష్మి బావ పెళ్ళాన్ని ఐపోతా
మరదలు పిల్ల మరదలు పిల్ల మూడే ముల్లేస్తా
నీకే మరదలు పిల్ల మరదలు పిల్ల ముద్దుల మొగుడవుతా
నేను పుట్టిందేమో నీకోసమే
పెరిగింది నీకోసమే
వోణి కట్టిందేమో నీకోసమే
విరిసింది నీకోసమే
కోవెలకెళ్ళమంటే ఆహ్ మొక్కు మరచి నువ్వు
కొంటెగా చూసావంటే నేనేం చేసేది
సంతకు వెళ్ళమంటే ఆహ్ వేళా ముదిరి నువ్వు
మాంతరం వేసావంటే నేనేమి చెప్పేది
చీర మారుస్తుంటే అద్దం లో నువ్వొచ్చి
అబ్బా తీరుపారా చూస్తే సిగేట్ట ఆగేది
కూర కలిపేస్తుంటే కంచెం లో నువ్వొచ్చి
నోరు ఊరిస్తుంటే కడుపెట్ట నిండేది
ఈ తిప్పలు తప్పాలంటే తప్పెట మోగాలోయి బావ
లక్ష్మి బావ లక్ష్మి బావ నిన్నే పెళ్లాడుతా
నీకే లక్ష్మి బావ లక్ష్మి బావ పెళ్ళాన్ని ఐపోతా
మరదలు పిల్ల మరదలు పిల్ల మూడే ముల్లేస్తా
నీకే మరదలు పిల్ల మరదలు పిల్ల ముద్దుల మొగుడవుతా
నేను పుట్టిందేమో నీకోసమే
పెరిగింది నీకోసమే
వోణి కట్టిందేమో నీకోసమే
విరిసింది నీకోసమే
వెన్నెల్లో నేనుంటే నా వెన్ను మీద వాలి
ఎన్నో ఇమ్మంటుంటే నేనేమి ఇచ్చేది
చీకట్లో నేనుంటే నా చుట్ట్టు నువ్వే చేరి
చొక్కా లాగేస్తుంటే నేనేం చేసేది
తానం ఆడేస్తుంటే నీరళ్లే నువ్వొచ్చి
ఈడు వణికిస్తుంటే నేనింకేం అయ్యేది
ఆవలిస్తుంటే అగర్తహొయి నువ్వొచ్చి
వేడి పొగపెడుతుంటే నేనింకేటు పోయేది
ఈ బాధలు తప్పాలంటే బాజా మొగలోయి బావ