Menu Close

Olammi Thimmirenkindha Lyrics in Telugu – Intlo Illalu vantintlo priyuralu

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Olammi Thimmirenkindha Lyrics in Telugu – Intlo Illalu vantintlo priyuralu

ఓలమ్మి తిమ్మిరి ఎక్కిందే ఎక్కడో హొహొహొహొహొహొ
నా తిక్క తీర్చవే అమ్మడో జిమ్మడో హహహహహహ
అబ్బాడి body కబ్బాడి ఆడి
వాడి వేడి రేగే దాడి అల్లల్లల్లల్లాడి
ఓలమ్మి తిమ్మిరి ఎక్కిందే ఎక్కడో హ హొయ్ హహహహ
నా తిక్క తీర్చవే అమ్మడు జిమ్మడు హొహొహొ హహహ

పండు వలిపించి తినిపించేస్తానే
నా మగతనమంతా పొగరెక్కి సెగ రేపేస్తానే
దిండు దులిపించి ఆడించేస్తానే
నా పనితనమంతా చూపించి మురిపించేస్తానే
అరె ఠారెత్తి హోరెత్తి టాపే లేపేస్తా
హొయ్ జోరెక్కి జోగేలా జోడీ కట్టేస్తా
హొయ్ తిమ్మిరి తిక్క తీరేదాక ఉక్కిరిబిక్కిరి అయ్యేదాక
చిక్కేవన్ని దక్కేవన్నీ చిత్తు చిత్తు చేస్తా
ఓలమ్మి తిమ్మిరి ఎక్కిందే ఎక్కడో
హా అబ్బా అరె అయ్యయ్యయ్యయ్యయ్యో

నా తిక్క తీర్చవే అమ్మడు జిమ్మడు హహహహహహ

బుల్లి బులపాటం తీరించెయ్యాలే
నా బులిబులి పిట్ట ఉబలాటం ఊరించెయ్యాలే
ఇంక మొహమాటం మానేసెయ్యాలే
ఓ గిలిగిలి గింజ రోజంతా మెలికెలు వెయ్యాలే
అరె అప్పట్లో చూదండే ఇప్పుడు చూపిస్తా
హేయ్ మనవడ్నే ఇప్పిస్తే ఆనందిచేస్తా
హే ఇచ్చేకొద్దీ కావాలమ్మో రెచ్చేకొద్దీ హాయేనమ్మో
ఇంకా ఇంకా ఏదో ఏదో ఇవ్వాలంటానమ్మో
ఓలమ్మి తిమ్మిరి ఎక్కిందే ఎక్కడో హ ఏయ్ హహహహ
నా తిక్క తీర్చవే అమ్మడు జిమ్మడు హే ఏ ఏ హహ ఏ ఏ ఏ ఏ
అబ్బాడి body కబ్బాడి ఆడి
వాడి వేడి రేగే దాడి అల్లల్లల్లల్లాడి
ఓలమ్మి తిమ్మిరి ఎక్కిందే ఎక్కడో హ హే ఓ ఓ ఓ ఓ
నా తిక్క తీర్చవే అమ్మడు జిమ్మడు హ హే హహహహ

Olammi Thimmirenkindha Lyrics in Telugu – Intlo Illalu vantintlo priyuralu

Like and Share
+1
0
+1
0
+1
0

Subscribe for latest updates

Loading