Menu Close

Ammane Ayyanura Nee Rakatho Lyrics in Telugu – Intlo Illalu Vantintlo Priyuralu


Ammane Ayyanura Nee Rakatho Lyrics in Telugu – Intlo Illalu Vantintlo Priyuralu

ఓ హోం ఓ హోం ఓ హోం ఓ హోం
హోహోహోహో హోం హోహోహోహో హోం
అమ్మనే అయ్యనురా నీ రాకతో
కమ్మని ఆనందమే నిండాలి నీతో
ఓహ్ జాబిలి కునా లాలిజో ఓ
నవ్వుల నానా లాలిజో
మా కళలకు రూపం కంటి దీపం
ప్రేమకు ప్రతిరూపం
ఓ హోం ఓ హోం ఓ హోం ఓ హోం

Special Offer: కరెంట్ పోయినప్పుడు దాదాపు 4 గంటలు ఆన్లో వుండే బల్బ్ - Buy Now

నిన్ను కన్నా తల్లికి దక్కలేని భాగ్యమే
అమ్మ అనే మాటకి నేనే నోచుకుంటిరా
ఓ హోం ఓ హోం
మోసే బరువు లేకుండా పురిటి బాధ రాకుండా
నన్నే తల్లిని చేశావయ్యా ఇన్ని నాళ్ళకి

కన్నది ఎవరైనా నికున్నది ఈ అమ్మ
ఏన్నాడు ఏమైనా నను వదలకురా నాన్నా
చిగురు ఎరుగని తోటే చిగురించేనురా
చిరు చిరు నవ్వులకి
ఓ హోం ఓ హోం ఓ హోం ఓ హోం

కళ్ళే మూసి ఉంచిన కలలో నీవె నాయన
ఉహల్లోనూ ఉపిరిలోను ఉయ్యాల ఉగగ
ఓ హోం ఓ హోం
కన్నె పేగు దీవెన పెంచే ప్రేమ లాలన
కాపడాలి నిన్నే చిన్న కంటి రెప్పగా

ఎక్కడ నీ వున్న నా ఆశలు నీవమ్మా
నీతో నిడాళ్లే నా ప్రాణం ఉందమ్మా
నువ్వు ఇంతకు ఇంతై అంతకు అంతయి అడగర ఓ నానా
ఓ హోం ఓ హోం ఓ హోం ఓ హోం

అమ్మనే అయ్యనురా నీ రాకతో
కమ్మని ఆనందమే నిండాలి నీతో
ఓహ్ జాబిలి కునా లాలిజో ఓ
నవ్వుల నానా లాలిజో
మా కళలకురుపం కంటికి దీపం
ప్రేమకు ప్రతి రూపం
ఓ హోం ఓ హోం ఓ హోం ఓ హోం

Ammane Ayyanura Nee Rakatho Lyrics in Telugu – Intlo Illalu Vantintlo Priyuralu

Like and Share
+1
0
+1
0
+1
0
Posted in Lyrics in Telugu - Movie Songs

Subscribe for latest updates

Loading