ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Sorry Sorry Lyrics in Telugu – Bavagaru Bagunnara
సారీ సారీ సారీ
సారీ సారీ సారీ
సారీ సారీ సారీ అంటూందోయ్ కుమారి
ప్యారి బ్రహ్మ చారి మన్నించే ఈ సారీ
నిన్నే ఏరి కోరి చేరిందోయ్ చిన్నారీ
నువ్వే లేని దారి సహారా ఎడారి
తాగించాలా బిస్లేరి ఏయ్
తీపించాలా క్యాడ్బరి
అందించాలా స్ట్రాబెర్రీ
కొంచెం మారాలి నీ వైఖరి
సారీ సారీ సారీ అంటూందోయ్ కుమారి
ప్యారి బ్రహ్మ చారి మన్నించే ఈ సారీ
లవ్ లోన చిన్న తప్పులే కామన్
కం ఆన్ నవ్వమంటూ వెడుతున్నది సాజన్
ఆ నింగి రాలింద అట్లాంటిక్ పొంగిందా
తుఫాను రానుందా అణుబాంబు ఏదో పడనుందా
మూడీగా ఉండద్దయ్యా నన్నే
ముద్దుల్లో ముంచాలయా
దూరంగా వెళ్లొద్దయా నన్నే
గాఢంగా వాటెయ్ ప్రియా
సారీ సారీ సారీ
సారీ సారీ సారీ
మొదటి సారి ఇలా జరిగితే కలహం
ముందు ముందు కలిసి ఉండుటే కాయం
జూన్ ఎండా ముగిసాకా జులై వాన వస్తుంది
నీ తీరు చూసాకా అలకే ఆవిరవుతుంది
మాటల్లో దించావమ్మో నువ్వే
టోటల్ గా నెగ్గావమ్మో
మాయేదో చేసావమ్మో నన్నే
మొత్తం గా మార్చావమ్మో
జానీ జానీ జానీ విన్నా నీ కహాన్నీ
రాజా ఆంధ్రా స్థానీ మెచ్చాడే నీ బాణీ
చీకు చింతా మానీ అందించే జవానీ
ఏదేమైనా కానీ జై బోలో భవాని