అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి
Ee Petaku Nene Mestri Lyrics in Telugu – Muta Mesthri
హు హు
హు అదిరబాన్న
హు హైలెస్సా
హు అదిరబాన్న
హు హైలెస్సా
హొయిరబ్బా హొయిరబ్బా హొయిరబ్బా హాయ్
హొయిరబ్బా హొయిరబ్బా హొయిరబ్బా హాయ్
ఈ పేటకు నేనే మేస్త్రి
నీరు పేదల పాలిటి పెన్నిధి
ఈ పేటకు నేనే మేస్త్రి
నీరు పేదల పాలిటి పెన్నిధి
కాయకష్టం ఎరగని వాళ్ళకి
కబర్దారు గస్తేయ్
నేనే ముఠా మేస్త్రి
హా నేనే ముఠా మేస్త్రి
హొయిరబ్బా హొయిరబ్బా హొయిరబ్బా హాయ్
హొయిరబ్బా హొయిరబ్బా హొయిరబ్బా హాయ్
హే సూపర్ పాపకి సుకుమారి
నీ షేపులు కరగక తప్పదులే
హోం ఓహో హోం హా
హోం ఓహో హోం హా
హోం ఓహో హోం
దింతక్ దింతక్
కాకరకాయల కామలాక్షి
నీ చేదుకు బెల్లం యమా రుచిలే
హోం ఓహో హోం హా
హోం ఓహో హోం హా
హోం ఓహో హోం
దేవుడిచ్చిన కాయలకే
మనిషి పెంచెను పై రేట్ -ఉ
తిష్ట జీవి సాపాటు
కష్ట జీవికి గ్రహపాటు
గుంటూరు గోంగూర
పూలుపంతా వలపే రా
నీ కందకు దురదయితే
నా చెమకు సరదా ర
కసిగా ముసిగా బతికే వాళ్లకు
ఖలేజాలు జాస్తి
నేనే ముఠా మేస్త్రి
నేనే ముఠా మేస్త్రి
హాయ్ హాయ్ హాయ్ హాయ్
హొయిరబ్బా హొయిరబ్బా హొయిరబ్బా హాయ్
హొయిరబ్బా హొయిరబ్బా హొయిరబ్బా హాయ్
హొయ్ సోమరిపోతుల రాజాలు
సొరకాయల కోతలు చెల్లవు రా
హోం ఓహో హోం ఖబర్దార్
హోం ఓహో హోం అవును బే
హోం ఓహో హోం షోటంగు షోటంగు
కాలే కడుపుల కష్టాలే
మన లబోరిజానికి చేతులు రా
హోం ఓహో హోం హా
హోం ఓహో హోం హా
హోం ఓహో హోం
దంచెయ్యి దంచెయ్యి
దంచు మిర్చి మసాలా
పెంచు మంచే ఇవ్వాళా
వంచు వొళ్ళు ఇలాగ
ఒడ్డు చేరు మజాగా
నే గంప ఎత్తనిదే
నీ కొంప గడవదులే
న బస్తా వెయ్యనిదే
నీ బండి నడవదులే
కులికే చిలక బరిలో పడితే
ఖులాసాల కుస్తీ
నేనే ముఠా మేస్త్రి
నేనే ముఠా మేస్త్రి
దింథంక్ దింథంక్
అరెరెరె
హొయిరబ్బా హొయిరబ్బా హొయిరబ్బా హాయ్
హొయిరబ్బా హొయిరబ్బా హొయిరబ్బా హాయ్
ఈ పేటకు నేనే మేస్త్రి
నీరు పేదల పాలిటి పెన్నిధి
ఈ పేటకు నేనే మేస్త్రి
నీరు పేదల పాలిటి పెన్నిధి
కాయకష్టం ఎరగని వాళ్ళకి
కబర్దారు గస్తేయ్
నేనే ముఠా మేస్త్రి
హా నేనే ముఠా మేస్త్రి
నేనే ముఠా మేస్త్రి
శబాష్