Menu Close

Merupula La La Lyrics in Telugu – Athaku Yamudu Ammayiki Mogudu


Merupula La La Lyrics in Telugu – Athaku Yamudu Ammayiki Mogudu

మెరుపులా లా లా..ఆడతా తా తా
పిడుగులా లా లా…రేగుతా తా తా
దమ్ముంటే కాస్కో…చాలెంజి చేస్కో
డిస్కో డాన్సు ఫైటు మిక్స్ చేసి చూపిస్తా రా

Special Offer: కరెంట్ పోయినప్పుడు దాదాపు 4 గంటలు ఆన్లో వుండే బల్బ్ - Buy Now

డమ్ముకి లేదే సిగ్గు ఎగ్గు న్యాయం
అదుంటే నీ కళ్ళే నీ నెత్తికెక్కడ ఖాయం
ఒప్పు చేసినా తప్పులెన్నితే లోకం
ఫటా ఫట్ నట్టూ బిహించి చెప్పేస్తా గుణపాఠం
ప్యారే తెలుసుకో దారి మలుచుకో
హద్దు మీరకు ఆటలాడకు జా జా

మెరుపులా లా లా..ఆడతా తా తా
పిడుగులా లా లా…రేగుతా తా తా
దమ్ముంటే కాస్కో…చాలెంజి చేస్కో
డిస్కో డాన్సు ఫైటు మిక్స్ చేసి చూపిస్తా రా

సలాము చేస్తే గులాము నేనై ఉంటా
ఖలేజ ఖరిదు కట్టే షరాము నేనేనంటా
రెచ్చగొట్టితే రచ్చకీడ్చి కవ్విస్తా
ఓరబ్బా హోలు సేలుగా గోలుమాలు చేయిస్తా
దేఖో మెహబూబా…పోటీ తగదిక
కాలు కదిపితే కాటు తప్పదిక సోజా

మెరుపులా లా లా..ఆడతా తా తా
పిడుగులా లా లా…రేగుతా తా తా
దమ్ముంటే కాస్కో…చాలెంజి చేస్కో
డిస్కో డాన్సు ఫైటు మిక్స్ చేసి చూపిస్తా రా

Merupula La La Lyrics in Telugu – Athaku Yamudu Ammayiki Mogudu

Like and Share
+1
1
+1
1
+1
0
Posted in Lyrics in Telugu - Movie Songs

Subscribe for latest updates

Loading