Menu Close

Emavutundi Lyrics in Telugu – Aradhana


Emavutundi Lyrics in Telugu – Aradhana

ఏమవుతుందీ తన మనసుని మరచిన మనసెటు వెలుతొంది
ఏమవుతుందీ తన ప్రాణం విడిచి దేహం వెలుతుంది
కలలన్నీ కరిగాక కనులేల అంటుంది
ఇక వెన్నెలలేని పున్నమి మిగిల్చింది

Special Offer: కరెంట్ పోయినప్పుడు దాదాపు 4 గంటలు ఆన్లో వుండే బల్బ్ - Buy Now

దిక్కులేని జీవం పిలుపు దిక్కులన్నీ మోగిందే
దిక్కుమారిపోయే వలపు మారు పలకలేకుందే
మనసు రాయి చేసుకున్న మమత గోష మానుకుంది
కల్ల నీళ్ళు దాచుకున్న కలల బరువు తీరకుంది
మూగప్రేమ మోసబోయి మొడు బారిపోయిందే
పాడుతున్న పాట మరిచి గొంతు పొడిపోయిందే
శృతి తప్పిందే

పువ్వులెన్ని పూస్తువున్నా ముల్లు నాకు దక్కిందే
పూజచేయు కోరికున్న కోవెలేమో కూలిందే
దేవిలేని కోవెలుంది దీపమేమో ఆరుతోంది
నన్ను చుట్టి చీకటున్న నేను కాలిపోతున్నా
వెలుగులోకి వెలుతూవున్న నేను చీకటౌతున్న
ఇది తుది అవునా

Emavutundi Lyrics in Telugu – Aradhana

Like and Share
+1
0
+1
0
+1
0
Posted in Lyrics in Telugu - Movie Songs

Subscribe for latest updates

Loading