Okade Okkadu Monagadu Lyrics in Telugu – Muthu
హేయ్.హే..హే..ఓహోహో…
ఒకడే ఒక్కడు మొనగాడు
ఊరే మెచ్చిన పనివాడు
విధికి తలంచాడు యేనాడు
తల ఎత్తుకు తిరిగే మొనగాడు
ఒకడే ఒక్కడు మొనగాడు
ఊరే మెచ్చిన పనివాడు
విధికి తలంచాడు యేనాడు
తల ఎత్తుకు తిరిగే మొనగాడు
భూమిని చీల్చె ఆయుధం యేల
పువ్వుల కోసం కొడవల్లెల
మోసం ద్వేషం మరచిననాడు
ఆనందాలే విరియును చూడు
ఒకడే ఒక్కడు మొనగాడు
ఊరే మెచ్చిన పనివాడు
విధికి తలంచాడు యేనాడు
తల ఎత్తుకు తిరిగే మొనగాడు
మట్టి మీద మనిషి కి ఆసా
మనిషి మీద మట్టి కి ఆసా
మట్టి మీద మనిషి కి ఆసా
మనిషి మీద మట్టి కి ఆసా
మన్నె చివరకి గెలిచేది
అధి మరణంతోనే తెలిసేది
కష్టం చేసి కాసు గడిస్తే
నీవే ధానికి యజమని
కోట్లు పెరిగి కొవ్వు బలిస్తే
డబ్బే నీకు యజమని
జీవిత సత్యము మరువకు రా
జీవితమే ఒక స్వప్నమురా
ఒకడే ఒక్కడు మొనగాడు
ఊరే మెచ్చిన పనివాడు
విధికి తలంచాడు యేనాడు
తల ఎత్తుకు తిరిగే మొనగాడు
ఒకడే ఒక్కడు మొనగాడు
ఊరే మెచ్చిన పనివాడు
విధికి తలంచాడు యేనాడు
తల ఎత్తుకు తిరిగే మొనగాడు
భూమిని చీల్చె ఆయుధం యేల
పువ్వుల కోసం కొడవల్లెల
మోసం ద్వేషం మరచిననాడు
ఆనందాలే విరియును చూడు
వాన మనది ప్రకృతి మనధీ
థానా పర భేదం ఎందుకు వినరా
వాన మనది ప్రకృతి మనధీ
థానా పర భేదం ఎందుకు వినరా
కాల చక్రం నీలివధురా
ఈ నేల స్వార్థం ఎరగధురా
పచ్చని చెట్టు పాడే పక్షి
ఇరులు ఝరులు ఎవ్వరివి
మంచినీ మెచ్చే గుణమే ఉంటే
ముల్లోకాలు అందరివి
జీవితమంటే పోరాటం
అధి మనకే తీరని ఆరాటం
ఒకడే ఒక్కడు మొనగాడు
ఊరే మెచ్చిన పనివాడు
విధికి తలంచాడు యేనాడు
తల ఎత్తుకు తిరిగే మొనగాడు
ఒకడే ఒక్కడు మొనగాడు
ఊరే మెచ్చిన పనివాడు
విధికి తలంచాడు యేనాడు
తల ఎత్తుకు తిరిగే మొనగాడు
భూమిని చీల్చె ఆయుధం యేల
పువ్వుల కోసం కొడవల్లెల
మోసం ద్వేషం మరచిననాడు
ఆనందాలే విరియును చూడు