Visirinadha Vidhi Gaalam Lyrics In Telugu – Muthu – Telugu Lyrics
విసిరినదా విధి గాలం… మిగిలినదా శోకం
కాలమే కాటు వేసేన… కళ్ళలో గంగ పొంగేనా
నిన్న తోడున్న దైవాలే… నేడు ప్రాణాలు తీసేనా
వేదన గాధలు మానవులే… న్యాయ దేవత కళ్ళున్న చూడదులే
ఆవు తోక పామంటూ… సాక్షమివ్వగలవు
పొదుగులోంచి గరళాన్ని పిండి చూపగలవా
ఇంటి నించి వెలివేసి వెళ్ళగొట్ట గలవు
మనసులోని నా రూపం చెరిపివెయ్యగలవా
అంతరాత్మ ఓ నాడు… నిను నిలదీసేనా
నేరం ఏమిటని… నా నేరం ఏమిటని ??
Like and Share
+1
+1
+1