ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Top 10 Dialogues from Telugu Movies
వీర శంకర్ రెడ్డి… మొక్కే కదా అని పీకేస్తే పీక కొస్తా ఇంద్ర
తప్పు నా వైపు ఉండి కాబట్టీ తల దించుకుని వెళ్తున్నా, లేదంటే తాళాలు తీసుకెళ్లేవాడ్ని ఇంద్ర
యుద్ధంలో గెలవడం అంటే సంత్రువుని ఓడించడం, చంపడం కాదు జల్సా
శత్రువులు ఎక్కడో ఉండర్రా, చెల్లెళ్లు కూతుర్ల రూపంలో మారువేషాలేసి మన కొంపలోనే తిరుగుతా ఉంటారు అ ఆ
రావణాసురుడి మమ్మీ, డాడీ కూడా శూర్పణఖను సమంత అనే అనుకుంటారు కధే… నువ్వు కత్తి నాన్నా రావణాసురుడి వాల్ల ఆవిడ కూడా వాల్ల ఆయనను పవన్ కళ్యాణ్ అనే అనుకుంటుంది.. ఇది అమ్మోరు కత్తి నాన్నోయ్ అ ఆ
అతిగ ఆశపడే మగవాడు… అతిగా ఆవేశపడే ఆడది సుఖపడినట్లు చరిత్రలో లేదు నరసింహ
ఒక్క సారి కమిట్ అయితే నా మాట నేనే వినాను పోకిరి
ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో అడే పండు గాడు పోకిరి
ఎప్పుడొచ్చామని కాదన్నయ్య బుల్లెట్ దిగిందా లేదా పోకిరి
కమీషనర్ కూతురని చెప్తే భయపడిపోతామా… కమీషనర్ కూతుర్లని ప్రేమించకుడదా… కమీషనర్ కూతుర్లకి మొగుడ్లు రారా ఇడియట్
సిటీకి ఎంతో మంది కమీషనర్ లు వస్తుంటారు పోతుంటారు.. చంటి గాడు ఎప్పుడు ఇక్కడే ఉంటాడు లోకల్ ఇడియట్
Like and Share
+1
+1
+1