Naanati Bathuku Lyrics In Telugu – Annamayya
నానాటి బతుకు నాటకము కానక కన్నది కైవల్యము
నానాటి బతుకు నాటకము నాటకము
పుట్టుటయు నిజాము పోవుటయు నిజాము
నట్టనడిమి పని నాటకము యెట్టనెదుట గలది ప్రపంచము
కట్ట కడపటిది కైవల్యము
నానాటి బతుకు నాటకము కానక కన్నది కైవల్యము
నానాటి బతుకు నాటకము నాటకము
పుట్టుటయు నిజాము పోవుటయు నిజాము
నట్టనడిమి పని నాటకము యెట్టనెదుట గలది ప్రపంచము
కట్ట కడపటిది కైవల్యము