ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
అద్భుతమైన జీవితం అందుకోండి, అనుభవించండి – Telugu Short Stories
ఒక పెద్ద వ్యాపారవేత్త, భార్యకు 100 కోట్ల ఆస్తిని ఒదిలి అకస్మాత్తుగా చనిపోయాడు. ఆమె, భర్త కింద పనిచేస్తున్న యువకుడిని పెళ్లి చేసుకుంది. ” ఇంతకాలం నేను నా బాస్ కింద పని చేస్తున్నానని అనుకున్నాను, కానీ నా బాసే నాకోసం పనిచేసి ఇంత సంపద కూడబెట్టాడు.” అని అనుకున్నాడు.
ఈ చిన్న కథలో నేర్చుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి. ఎంత సంపాదించామన్న దానికన్నా ఎంత ఎక్కువ కాలం | ఆరోగ్యంగా, సంతృప్తిగా వించాం అన్నది ముఖ్యం.
- బలమైన, ఆరోగ్యమైన జీవితం కోసం శ్రమించండి.
- ఎంత ఖరీదైన సెల్ ఫోన్ లోనైనా, 75% యాప్స్ వృధా.
- ఖరీదైన కారులో కూడా, 75% వేగం ఉపయోగం లేనిది.
- ఖరీదైన, విలాసవంతమైన భవనంలో కూడా 75% వృధాగా, ఖాళీగా ఉంటుంది.
- ప్రతి వ్యక్తిలో 75% Talent నిరుపయోగంగా ఉంటుంది.
మిగిలిన 25% ప్రతిభను సమర్థవంతంగా వాడడం ముఖ్యం.
- మీ బట్టల్లో 75% బట్టలు చాలా తక్కువగా ఉపయోగిస్తారు.
- సంపాదనలో 75% తరవాతి తరాల బాగుకోసం వార్తాం.
- దాహం వేయక పోయినా, తరచూ మంచినీళ్ళు త్రాగండి.
- అహం ప్రదర్శించ వలసి వచ్చినా, అదుపులో పెట్టుకోండి.
- మీరే కరెక్ట్ అని తెలిసినా తగ్గి ఉండడంలో తప్పులేదు.
- మీరెంత శక్తివంతులైనా వినయంగా ఉండడంలో తప్పులేదు.
- ఉన్న దాంతో తృప్తిగా ఉండడం నేర్చుకోండి..
అద్భుతమైన జీవితం అందుకోండి, అనుభవించండి.
సేకరణ – V V S Prasad
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లైతే తప్పకుండా షేర్ చెయ్యండి.
Like and Share
+1
+1
+1