Urvasi Urvasi Telugu Lyrics – Premikudu
ఊర్వశీ ఊర్వశీ… టేకిటీజీ ఊర్వశీ
ఊసులాగ ఒళ్లు ఉంటే… ఎందుకంటా ఫార్మసీ
ఊర్వశీ ఊర్వశీ… టేకిటీజీ ఊర్వశీ
ఊసులాగ ఒళ్లు ఉంటే… ఎందుకంటా ఫార్మసీ
గెలుపుకీ సూత్రమే… టేకీటీజీ పాలసీ
నింగిలోన మెరుపులా… యవ్వనం ఒక ఫాంటసీ
ఊర్వశీ ఊర్వశీ… టేకిటీజీ ఊర్వశీ
ఓ చెలీ తెలుసా తెలుసా… తెలుగు మాటలు పదివేలు
అందులోన ఒకటో రెండో… పలుకు నాతో అది చాలు
గెలుపుకీ సూత్రమే… టేకీటీజీ పాలసీ
నింగిలోన నెరుపులా… యవ్వనం ఒక ఫాంటసీ
చిత్రలహరిలో కరెంటు పోతే… టేకీటీజీ పాలసీ
బాగ చదివి ఫెయిలయిపోతే… టేకిటీజీ పాలసీ
తిండి దండగని నాన్న అంటే… టేకీటీజీ పాలసీ
బట్టతలతో తిరుపతి వెళితే… టేకిటీజీ పాలసీ
ఊర్వశీ ఊర్వశీ… టేకిటీజీ ఊర్వశీ
ఓ చెలి తెలుసా తెలుసా… జీవనాడులు ఎన్నెన్నో
తెలుపవే చిలకా చిలకా… ప్రేమనాడి ఎక్కడుందో
గెలుపుకీ సూత్రమే… టేకీటీజీ పాలసీ
నింగిలోన నెరుపులా… యవ్వనం ఒక ఫాంటసీ
చూపుతో ప్రేమే పలకదులే… కళ్లతో శీలం చెడిపోదే
మాంసమే తినని పిల్లుందా… పురుషులలో రాముడు ఉన్నాడా
విప్లవం సాధించకపోతే… వనితకు మేలే జరగదులే
రుద్రమకు విగ్రహమే ఉంది… సీతకు విగ్రహమే లేదే
ఫోజు కొట్టి పిల్ల పడలేదంటే… టేకీటీజీ పాలసీ
పక్కసీటులో అవ్వే ఉంటే… టేకిటీజీ పాలసీ
సండే రోజు పండగ వస్తే… టేకీటీజీ పాలసీ
నచ్చిన చిన్నది అన్నా అంటే… టేకిటీజీ పాలసీ
ఊర్వశీ ఊర్వశీ… టేకిటీజీ ఊర్వశీ
ఊసులాగ ఒళ్లు ఉంటే… ఎందుకంటా ఫార్మసీ
గెలుపుకీ సూత్రమే… టేకీటీజీ పాలసీ
నింగిలోన మెరుపులా… యవ్వనం ఒక ఫాంటసీ
పగలు చూడని కన్నెలకు… రాత్రిలో కన్నుకొట్టి ఏం లాభం
స్వేచ్చయే నీకు లేనప్పుడు… స్వర్గమే ఉన్నా ఏం లాభం
ఫిగరుల సందడి లేకుండా… క్లాసుకి వెళ్లి ఏం లాభం
ఇరవైలో చెయ్యని అల్లరులు… అరవైలో చేస్తే ఏం లాభం
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.