ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Erra Kaluva Puvva Lyrics In Telugu – Yamaleena
ఆఆ డింకు టకుమ్ టకుం టకుం టకుం
డింకు టకుమ్ టకుం టకుం టకుం……
ఓ ఓ ఓ ఓ ఓ…
ఎర్ర కలువ పువ్వ ఎద్దామ సలిమంట
దింత నకిట తత్త నకిట… దింత నకిట తత్త నకిట
ఎవరు సూడని సోట పొగరాని పొదరింట
దింత నకిట తత్త నకిట… దింత నకిట తత్త నకిట
ఎర్ర కలువ పువ్వ
ఎద్దామ సలిమంట
ఎవరు సూడని సోట
పొగరాని పొదరింట
రా మరి సాటుకి సందమావా
కౌగిలి విందుకి సందమావా
సై అనే కాముడే సందమావా
ఆశలే తీరని సందమావా
సైరా సరదా గువ్వ
పండించు నా పంట
పదరా మదన
జాతర సేద్దాము పడకింట
గాజుల మోతలో సందమావా
మోజులే మోగని సందమావా
తోడుగా సేరుకో సందమావా
ప్రేమనే తోడుకో సందమావా
తరంప రంపరి… రంప రంపరి
రంప రంపరి రా
తరంప రంపరి… రంప రంపరి
రంప రంపరి రా
గిలిగిలి సల్ల గాలి తగిలిందే ఓ హంస
సలిసలి సంబరాలు సాగిస్తే హైలెస్స
కేరింత కెరటాలా… మునగాలా, ఆ ఆ అ
కేరింత కెరటాల ఊరంతా మునగాల
ఊపందుకోవాల నీ పొందు కావాల
నీ ఒడిలో తొంగుంటా సందమావా
నీ కలలో నేనుంటా సందమావా
నా దొర నీవేర సందమావా
ఊహల రాణివే సందమావా
సైరా సరదా గువ్వ పండించు నా పంట
పదరా మదన జాతర సేద్దాము పడకింట
ఎన్నేలో ఎన్నెల… ఎన్నేలో ఎన్నెల
ఎన్నేలో ఎన్నెల… ఎన్నేలో ఎన్నెల
కులుకులు కుమ్మరించి… మురిపాలే తెవాల
తళుకులు పూల తీగ సరసాల తేలాల
వయ్యారి అందాలూ ఒడిలోనా
వయ్యారి అందాలు గంధాలు తీయ్యాల
మందార బుగ్గల్లో మద్దేళ్లు మోగాల
ఏడేడు జనమాలు సందమావా
ఎరికగా ఉంటానే సందమావా
తానుకే నేనిక సందమావా
నా ఎద నీదిక సందమావా
ఎర్ర కలువ పువ్వ ఎద్దామ సలిమంట
దింత నకిట తత్త నకిట… దింత నకిట తత్త నకిట
ఎవరు సూడని సోట పొగరాని పొదింట
దింత నకిట తత్త నకిట… దింత నకిట తత్త నకిట
సైరా సరదా గువ్వ పండించు నా పంట
పదరా మదన జాతర సేద్దాము పడకింట
గాజుల మోతలో సందమావా
మోజులే మోగని సందమావా
తోడుగా సేరుకో సందమావా
ప్రేమనే తోడుకో సందమావా