Menu Close

Meghamai Nenu Vachanu Song Lyrics In Telugu – Nuvvu Vasthavani

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Meghamai Nenu Vachanu Song Lyrics In Telugu – Nuvvu Vasthavani

ఓఓ ఓఓ ఓ ఓ ఓఓ ఓఓ ఓ ఓ
ఓ ఓ ఓ ఓ ఓ ఓ
మేఘమై నేను వచ్చాను
మెరుపులో నిన్ను వెతికాను

మేఘమై నేను వచ్చాను… మెరుపులో నిన్ను వెతికాను
ఎవరితో కబురే పంపను… ఎన్నటికి నిన్ను చేరెదను
ఓ ప్రియా..! ఆ ఆఆ… ఓ ప్రియా..! ఆ ఆఆ
మేఘమై నేను వచ్చాను… మెరుపులో నిన్ను వెతికాను

నిన్ను వలచీ, అన్ని మరచి… కలతపడి నిలుచున్నా
నిన్ను తలచి, కనులు తెరచి… కలలోనే ఉన్నా
పాటే నే విన్నదీ… మాటే రాకున్నది
వేరే ధ్యాసన్నదీ… లేనే లేకున్నది
ఓ ప్రియా..! ఆ ఆఆ… ఓ ప్రియా..! ఆ ఆఆ

మేఘమై నేను వచ్చాను… మెరుపులో నిన్ను వెతికాను
మేఘమై నేను వచ్చాను… మెరుపులో నిన్ను వెతికాను

నిను చూడనీ కనులేనని… కలవరించే హృదయం
నిను వీడని నీ నీడలా… సాగింది బంధం
ప్రేమ బాధన్నదీ… ఎంత తీయనైనది
ఎండమావన్నదీ సెలయేరైనదీ
ఓ ప్రియా..! ఆ ఆఆ… ఓ ప్రియా..! ఆ ఆఆ

మేఘమై నేను వచ్చాను… మెరుపులో నిన్ను వెతికాను
మేఘమై నేను వచ్చాను… మెరుపులో నిన్ను వెతికాను
ఎవరితో కబురే పంపను… ఎన్నటికి నిన్ను చేరెదను
ఓ ప్రియా..! ఆ ఆఆ… ఓ ప్రియా..! ఆ ఆఆ
ఓ ప్రియా..! ఆ ఆఆ… ఓ ప్రియా..! ఆ ఆఆ

Like and Share
+1
0
+1
1
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading