ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
మాయా మశ్చింద్రా మచ్చను చూడ వచ్చావా
మాయల్నే చేసి మోసం చెయ్యకు మహవీరా
మన్మథ కళలన్నీ మచ్చల్లోనే పుడతాయే మేస్త్రి కామశాస్త్రి
మైకం వలవేసి ముద్దుల్లో ముంచేసే… రాతిరి రెచ్చి పోకిరి
సుకుమారి సుకుమారి… ఇంద్ర లోకపు వయ్యారి
వస్తానే వలపందిస్తానే… ఏఏ ఏఏ
జడపట్టి మగధీరా తొడగొట్టి రణదీరా
దమ్మురా నీదే సుందరా
ఉడుకెత్తే నడిరేయి ఒడికొస్తే యమహాయి
కిన్నెర కొట్టేయ్ కంజిర
మాయా మశ్చింద్రా మచ్చను చూడ వచ్చాడే
మాయల్నే చేసి… మోసం చెయ్యకు మహవీరా
మునికించే సందిట్లో ఒకటైతే ఒళ్ళంతా
తకధిమి తకధిమి తాళం
ఊరించే కౌగిట్లో ఉల్లాసం ఇంతింతై
సరిగమలే పలికించేయదా తాపం
పంచుకుంటే తీయని తేనె తరిగేదేమి
ముద్దుతోనే చక్కర రోగం వస్తేనేమి
దినము తకధిమి కొడదామా… తడిగా పొడిగా చెడదామా
కిచ్చిడి సోంపాపిడి
చేలో దిగితే చిలకమ్మా… మీనం మేషం అవసరమా
మెక్కరా…! నీదే లక్కురా
మాయా మశ్చింద్రా మచ్చను చూడ వచ్చాడే
మాయల్నే చేసి మోసం చెయ్యకు మహవీరా
అబ్బా నా పేరేదో… నేనుండే ఊరేదో
సొద మరిచి నిన్నే అడిగా నేస్తం
పిల్లా నా పాటేదో… నేనాడే మాటేదో
మతి మరిచి తపియిస్తోందే ప్రాణం
కౌగిలించుకున్న వేళ పశ్నేంటయ్యా
కామశాస్త్రం నేర్పించేయ్రా తస్సాదియ్యా
ఇలలో కలగా ఉందామా… కరిగే కవితై పోదామా
అందమా తేనె గంధమా
వలపై ఒడిలో కలిసామా… లోకం మనమే అయిపోమా
మన్మధా రారా తుమ్మెదా
మాయా మశ్చింద్రా… మచ్చను చూడ వచ్చావా
మాయల్నే చేసి… మోసం చెయ్యకు మహవీరా