Menu Close

Venuvai Vachanu Song Lyrics In Telugu-Matru Devo Bhava

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Venuvai Vachanu Song Lyrics In Telugu

వేణువై వచ్చాను భువనానికి… గాలినై పోతాను గగనానికి ||2||
మమతలన్నీ మౌనగానం… వాంఛలన్నీ వాయులీనం…

మాతృదేవోభవ…. మాతృదేవోభవ…
పితృదేవోభవ… పితృదేవోభవ…
ఆచార్యదేవోభవ… ఆచార్యదేవోభవ…

ఏడుకొండలకైన బండతానొక్కటే… ఏడు జన్మలతీపి ఈ బంధమే…
ఏడుకొండలకైన బండతానొక్కటే… ఏడు జన్మలతీపి ఈ బంధమే…

నీ కంటిలో నలక లో వెలుగునీ… కనక నేను నేననుకుంటె ఎద చీకటీ…
హరీ… హరీ… హరీ… ఈ ఈ…
రాయినై ఉన్నాను ఈనాటికీ…
రామపాదము రాక ఏనాటికీ… ఈ ఈ…

వేణువై వచ్చాను భువనానికి… గాలినై పోతాను గగనానికి ||2||

నీరు కన్నీరాయె… ఊపిరే బరువాయె…
నిప్పు నిప్పుగ మారే… నా గుండెలో… ||2||

ఆ నింగిలో కలిసి… నా శూన్య బంధాలు…
పుట్టిల్లు చేరే మట్టి ప్రాణాలు…
హరీ…ఈ ఈ…  హరీ… ఈ ఈ…
అల్లాహు అక్బరల్లాహు అక్బర్…
హరీ… ఈ ఈ…

తేజస్వినా వధీతమస్తు మావిద్విషా వహై! ఓం శాంతి శాంతి శాంతిః

రెప్పనై ఉన్నాను మీ కంటికీ… పాపనై వస్తాను మీ ఇంటికీ…
వేణువై వచ్చాను భువనానికి… గాలినై పోయాను గగనానికి…
గాలినై పోయాను గగనానికీ…

Like and Share
+1
1
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading