ఈ లిస్ట్ లో మొదటి స్తానంలో లో నిలిచిన సినిమా వకీల్ సాబ్, ఈ టిఆర్‌పి రేటింగ్స్ మరోసారి పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ ఏ లెవెల్ వుందో తెలియచేసింది. ఈ సినిమా మొదటి స్తానంలో నిలవడానికి కారణం కేవలం ఆయన అభిమానులే కాదు, ఈ సినిమా అన్నీ వర్గాల ప్రజలకి నచ్చడం, మంచి కంటెంట్ ఈ సినిమాలో వుండటం.
Highest TRP Rating Telugu Movies List of All Time.
| Movie Name | TRP Rating |
| Vakeel Saab | 32.20 |
| Ala Vaikunthapurramuloo | 29.4 |
| Sarileru Neekevvaru | 23.04 |
| Baahubali 2: Th Conclusion | 22.7 |
| Srimanthudu | 22.54 |
| Duvvada Jagannadham | 21.7 |
| Baahubali: The Beginning | 21.54 |
| Fidaa | 21.31 |
| Geetha Govindham | 20.8 |
| Aravinda Sametha Veera Raghava | 20.69 |
| Mahanati | 20.2 |
| Rangasthalam | 19.5 |
| Uppena | 18.5 |
Like and Share
+1
+1
+1