Menu Close

క్రికెట్ లో చాలా మందికి తెలియని రూల్స్ – Cricket Rules

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

మీకు తెలుసా, వికెట్ కీపర్ కాకుండా ఫీల్డింగ్ టీమ్ లో ఇంకెవరైనా గ్లౌస్ వేసుకుంటే బాటింగ్ టీమ్ కి పెనాల్టీ రన్స్ ఇవ్వబడతాయి.

బట్స్ మాన్ ఒక బౌలర్ వేసిన బాల్ ని రెండు సార్లు కొట్టకూడదు.

ఒక టీమ్ కి సంబందించిన కెప్టెన్ తాను అపీల్ చేసిన అపీల్ ని వెనక్కు తీసుకోవచ్చు, దాని ద్వారా ఔట్ అయిన ప్లేయర్ తిరిగి ఆడటానికి అవకాశం వుంటుంది.

ఫేక్ ఫీల్డింగ్: ఫీల్డింగ్ చేస్తున్న ఆటగాడు బట్స్ మాన్ కొట్టిన బంతి తన వద్దకు వచ్చినప్పుడు బాల తనకి దొరక పోయిన, దొరికినట్టు నటించి బాట్స్ మాన్ ని రన్ తిరగ కుండా ఆపి నప్పుడు, అప్పుడు బాటింగ్ చేస్తున్న టీమ్ కి ఎక్స్ ట్రా రన్స్ ఇవ్వడం జరుగుతుంది.

ఫీల్డింగ్ టీమ్ ప్లాయెర్స్ అపీల్ చేయకుండా ఒక ప్లేయర్ ని ఔట్ ఇవ్వకూడదు.

cricket

ఫీల్డింగ్ టీమ్ ప్లేయర్ ఎవరైనా కావాలనే బాట్స్ మాన్ కొట్టిన బాల్ ని బౌండరీ అవతలకి తన్నినా లేదా విసిరిన బాటింగ్ టీమ్ వాళ్ళకి ఎక్స్ ట్రా పరుగులు ఇవ్వ బడతాయి.

గ్రౌండ్ లోపల ఏమన్నా(చెట్టు, బండలు) అడ్డంగా వున్నప్పుడు ఒక వేల బాట్స్ మాన్ కొట్టిన బంతి వాటికి తగిలితే వాటిని బౌండరీ గా పరిగణిస్తారు, అది కూడా ఇరు జట్ల కెప్టెన్ లు అంగీకరిస్తేనే..

బాట్స్ మాన్ కొట్టిన బంతి బౌడరీ కి వెళ్ళే క్రమంలో దేనికైనా(బర్డ్స్, రోప్ కెమెరా) తగిలి ఆగితే దానిని డెడ్ బాల్ గా పరిగణిస్తారు.

బౌలర్ వేసిన బంతిని బాట్స్ మాన్ ఆడే క్రమంలో బాల్ ఒకవేళ విక్కెట్స్ వైపు వెళ్తున్నప్పుడు తన చేత్తో బాల్ ని పట్టుకున్నప్పుడు ఆ బాట్స్ మాన్ ని ఔట్ గా పరిగణిస్తారు.

పెనాల్టీ రన్స్ బాల్ హెల్మెట్ కి తగిలితే.. ఇది చాలా సార్లు మనం చూసి వుంటాం.. సాదరణంగా వికెట్ కీపర్ లు స్పిన్ బౌలింగ్ లో
హెల్మెట్ పెట్టుకుంటారు, ఫాస్ట్ బౌలింగ్ అప్పుడు హెల్మెట్ పెట్టుకోరు, అప్పుడు ఆ హెల్మెట్ ని తమ వెనకాలే పెడతారు, అలాంటప్పుడు
పొరపాటున బౌలర్ వేసిన బంతి ఆ హెల్మెట్ కి తగిలిన , బాట్స్ మాన్ కొట్టినప్పుడు తగిలినా, లేక ఫీల్డింగ్ టైమ్ లో ఫీల్డర్ వేసినప్పుడు తగిలిన
పెనాల్టీ రున్స్ ఇవ్వబడతాయి.

Like and Share
+1
2
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading