Menu Close

Ram Charan Tej Magadheera Telugu Movie Dialogues


telugu quotes, telugu poetry, telugu stories, telugu jokes

1. నేను నీకు మాటిస్తున్న షేర్ ఖాన్. ఆ రాజా ద్రోహిని నాకు అప్పగించు, నిన్ను నీ సైన్యాన్ని ప్రాణాలతో వదిలేస్తా

Special Offer: కరెంట్ పోయినప్పుడు దాదాపు 4 గంటలు ఆన్లో వుండే బల్బ్ - Buy Now

2. లెక్క ఎక్కువైనా పర్లేదు, తక్కువ కాకుండ చూస్కో.

3. ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్. వంద మందిని ఒకే సారి పంపు.

4. నేను కావాలి అనుకున్నది నాకు దక్కి తీరాలి, లేకపోతె ఎవరికీ దక్కనివ్వను.

5. మీరిద్దరూ కలుసుకున్నప్పుడు ప్రకృతి సంకేతాలు ఇస్తుంది. పక్షులు మీకు దూరం గ ఎగిరిపోతాయి, ఎర్రగా మండే సూర్యుడు నల్లబడిపోతాడు, భైరవ మండే అగ్నిగుండం ల కనిపిస్తాడు.

Like and Share
+1
1
+1
0
+1
0
Posted in Telugu Dialogues

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe for latest updates

Loading