ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
ఓహో లాలాలాల………..
నీ జతలేక పిచ్చిది కాదా మనసంటా
నీ జతలేక పిచ్చిది కాదా మనసంటా
ఆ మనసేమో… నా మాటే వినదంటా
ఆ మనసేమో… నా మాటే వినదంటా
కదిలించేను… కరిగించేను నన్నంటా
నా మనసేమో… నా మాటే వినదంటా
నా మనసేమో… నా మాటే వినదంటా
ఉన్నది ఒకటే… మధిలో కోరిక
ప్రియసన్నిధి కావాలి
ఓహోహో… ఓఓహో
ఉన్నది ఒకటే… మధిలో కోరిక
ప్రియసన్నిధి కావాలి
నా కన్నులలో… వెలుగై ఎపుడు
నిండుగ నువు నిండాలి…
అంతకు మించిన… వరములు ఏవీ వలదంటా
నా మనసేమో… నా మాటే వినదంటా
నా మనసేమో… నా మాటే వినదంటా
ఓహో… ఓహో… ఓహో హో ఓహో
లలల లల… అలలల ల
ఓహో… ఓహో… ఓహో హో ఓహో
లలల లల… అలల లల
చీరగ నిన్నే కట్టాలీ అని… మనసే నాతో తెలిపే
ఓహోహో… ఓఓహో
చీరగ నిన్నే కట్టాలీ అని… మనసే నాతో తెలిపే
నింగిని నీతో కలిసెగరాలని… కదిలే మదిలో తలపే
ఉన్నవి కెన్నో… తియ్యని వాంఛలు నాకంటా
నా మనసేమో… నా మాటే వినదంటా
నా మనసేమో… నా మాటే వినదంటా