ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
తుదిగాని మొదలిదిలే… ముగిసే వీలుందా
తలపల లయలే తడబడుతుంటే
కలవో కధవో… కావో లేవో టావో నీవో
ధగ ధగలా ధరణి కనిపిస్తే… నిజమనుకోనా గజిబిజి కానా
ఇది నా వ్యధని, విధని సరిపెట్టుకోనా…
సగ జగమే నీవు కానీ యాతన
మనసా ఇది మరువకే… ఏ ఏ
ఓ..! భగా భగా అగ్గి భూమి శబ్ధం
లోలో పేలే కాలే గుండె శబ్ధం…
భగా భగా అగ్గి భూమి శబ్ధం
లోలో పేలే గుండె శబ్ధం…
లోలో పేలే కాలే… గుండె శబ్ధం
నీదేనా ఇంత రణ గుణమా
నీవల్లే ఇంత రాక్షసమా…
హృదయం ఆగమా… హృదయం ఆగుమా, ఆ ఆ
హృదయమా ఆఆ… హృదయమా ఆఆ
హృదయమా ఆ
హృదయమ్ మ్ ఆగవా… హృదయం ఆగుమా
హృదయం ఆగవా… హృదయం ఆగుమా
ఆగుమా ఆగుమా ఆగుమా…
ఓ..! భగా భగా అగ్గి భూమి శబ్ధం
లోలో పేలే కాలే గుండె శబ్ధం…
భగా భగా అగ్గి భూమి శబ్ధం
లోలో పేలే గుండె శబ్ధం…
లోలో పేలే కాలే… గుండె శబ్ధం
నీదేనా ఇంత రణ గుణమా
నీవల్లే ఇంత రాక్షసమా…
ఏడే ఏ వాడే… ఏడే ఏడే వాడే
డమ్మా డమ్మా తూటాలే… ఈ నిశిలోన
క్రీనీడల్లే కాల్చే… నన్నే కనబడకుండా
వేగు చుక్కై చుక్కలన్ని… నా చెంపపై జారాయిలే
అన్ని ఉన్నా నువ్వు లేకుంటే… నేను ఉన్నా లేనట్టే
నేనంటే నేనంటే… నువ్వు లేక నే లేనట్టే
ఓ..! భగా భగా అగ్గి భూమి శబ్ధం
లోలో పేలే కాలే గుండె శబ్ధం…
భగా భగా అగ్గి భూమి శబ్ధం
లోలో పేలే గుండె శబ్ధం…
లోలో పేలే కాలే… గుండె శబ్ధం
నీదేనా ఇంత రణ గుణమా
నీవల్లే ఇంత రాక్షసమా… ||3||