ఆలోచింపజేసే జీవిత సత్యాల – Harsh Realities in Telugu
1) కూతురు చదువు ఖర్చుకంటే – పెళ్ళి ఖర్చు ఎక్కువ.
2) పోలీసుని చూస్తే భద్రత కంటే భయం ఎక్కువ,
3) సిగ్గు చాలా ఎక్కువ – అయినా జనాభా 140 కోట్లు
4) ఫోన్లు పగలకుండా స్క్రీన్ గార్డ్ వాడతారు, తలని కాపాడే హెల్మెట్ పెట్టుకోరు.
5) ఆఫీస్ కి అందరు హడావిడి కానీ – ఎవడు టైంకి ఆఫీస్ కి రాడు.
6) ఆసలు పరిచయం లేని వ్యక్తితో ఆడపిల్ల మాట్లాడకూడదు, కానీ – పెళ్లి చేసుకోవచ్చు.
7) గీత గొప్పదా? ఖురాన్ గొప్పదా? అని కొట్టుకుచచ్చే వాళ్లలో వందమందిలో ఒక్కరు కూడా వాటిని పూర్తిగా చదివి ఉండరు.
8) కాళ్ళకి వేసుకునే చెప్పులు ఏసీ షాపులో అమ్ముతారు. కడుపుకి తినే కూరగాయలు కాలువ ప్రక్కన అమ్ముతారు.

మరిన్ని నగ్న సత్యాలు – Harsh Realities in Telugu