Menu Close

నేటి యువతకి టాప్ 10 గోల్డెన్ రూల్స్ – Top 10 Golden Rules for Young People

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

నేటి యువతకి టాప్ 10 గోల్డెన్ రూల్స్ – Top 10 Golden Rules for Young People

ఒంటరిగా ఉండటం, ప్రయాణించడం అలవాటు చేసుకోండి. మీతో మీరు మాట్లాడుకోండి, మీతో మీరు గడపండి, మీ గురించి మీరు తెలుసుకోండి.

నీ ఫ్రెండ్స్ ని ముందు ఒకరి గురించి ఎలా తప్పుగా మాట్లాడతారో, వారు వేరే వారి దగ్గర కూడా నీ గురించి అలాగే తప్పుగా మాట్లాడతారు. అలాంటి వారికి దూరంగా వుండండి.

పెయింటింగ్, మ్యూజిక్, కుకింగ్, ట్రావెల్లింగ్ లాంటి వాటిని అలవాటు చేసుకోండి. కనీసం ఒకటైన నేర్చుకునేందుకు ప్రయత్నించండి.

man in office

ఇతరుల రంగుని చూసి గాని, రూపు చూసి గాని, బట్టలు చూసి గాని కామెంట్స్ చేయకండి. అది మీకు ఏ మాత్రం సంబంధం లేని విషయం. ఒకరి గురించి పూర్తిగా తెలిస్తేగాని వారి గురించి తప్పుగా మాట్లాడద్దు.

ప్రతి రోజు ఏదొక విషయం అది చిన్నదైనా, పెద్దదైనా నేర్చుకుంటూ ఉండండి.

మనకి వచ్చే సమస్యలు 100 కి 99 శాతం మనకి ఎదురుపడే వాటికి మనం ఎలా స్పందిస్తామో వాటిని బట్టి వస్తాయి. మిగతా ఒక్క శాతం మాత్రమే మనకు అసలైన సమస్యలు. అందుకని స్పందించే ముందు ఒక్క క్షణం ఆలోచించి స్పందించండి.

మోహమాటానికి పోయి ప్రతి దానికీ yes చెప్పడం స్టాప్ చేయండి. కొన్ని సార్లు no చెప్పడం తప్పనిసరి.

సక్సెస్ అయిన వాళ్ళ జీవిత చరిత్రలు చదవటం ప్రారంభించండి.

నీకు 20 సంవత్సరాలు వచ్చేసరికి నీకు డబ్బు మీద కొంతైనా అవగాహన ఉండాలి. డబ్బు మీకు సంతోషాన్ని ఇవ్వకపోవచ్చు కాని సమస్యలు తీర్చే శక్తి దానికి ఉంది. మీలో ప్రతి ఒక్కరు రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తకం చదవండి.

ప్లీజ్ క్యాష్ ఫ్లో గేమ్ ని ప్రతి ఒక్కరు ఆడండి ఈ విషయం మీకు ఎవరు చెప్పారు. ఎందుకంటే ఎక్కువ మందికి ఈ ఆట అంటే ఏంటో కూడా తెలీదు. దయచేసి ఆడండి డబ్బు మీద మీకు ఉన్న ఆలోచన తీరు సరైనదో కాదో చూడండి.

నీకు ఎదగాలన్న ఒక్క ఆశ పుడితే చాలు నిన్ను ఎవరు ఆపలేరు – Most Inspiring Content in Telugu
జీవితాన్ని మార్చే పోస్ట్ – Most Inspiring Telugu Story
5 Key Money Management Techniques – ఆర్థిక విజయానికి ధనవంతులు చెప్పిన 5 కీలక పద్ధతులు

Like and Share
+1
0
+1
0
+1
0

Subscribe for latest updates

Loading