చరిత్ర అంటే కేవలం మొఘలులు నుండే మొదలైందని
వాళ్ళ కథలనే చదువుకుని
వాళ్ళే గొప్ప వీరులు, సూరులు అనుకునే అజ్ఞానులం మనం.
అసలు చరిత్ర ఏంటి?
మరుగున పడిన చరిత్ర ఎప్పటికి బయట పడుతుంది?
చోళ సామ్రాజ్యం – వీళ్ళ కాలంలో శిల్ప కల,ఇంకా వేదం వాఙ్మయం చాల అభివృద్ధి చెందాయి.
మగధ సామ్రాజ్యం – వీళ్ళ కాలంలోనే న్యాయ శాస్త్రం,అర్థ శాస్త్రం ప్రపంచదేశాలకు అందాయి.
చేరాలతనుల సామ్రాజ్యం – హస్తకళల అభివృద్ధి,ఓడల్లో రవాణా మోడలింది వీరి కాలంలో.
పల్లవ సామ్రాజ్యం – యజ్ఞ యాగాది క్రతువులు,యుద్ధ విద్యల అభివృద్ధి,ఆయుర్వేదభివృధి.
గుప్తులు – రత్నావళి,సూత్రదర్శక లాంటి నాటకాలు,వీధిలో వీరివి వ్యాపారం వీరి హయాంలో ఉంది.
విజయనగర సామ్రాజ్యం – కాలాలకు ఆనవాలం,మంచి కవులు ప్రబంధాలు పుట్టిన కాలం,
రత్నాలు రాసులుగా పోసి కుప్పలుగా అమ్మిన కాలం.
రాజపుట్ సామ్రాజ్యం – మొఘలులని తట్టుకుని నిలబడ్డ యోధులు,భారతదేశ ఆత్మగౌరవం కోసం ప్రాణత్యాగాలు చేసిన సాహసశీలురు.
మరాఠా పీష్వా – ఛత్రపతి శివాజీ,బాజీరావు పీష్వా,సదాశివ రావు ఇలా చాల మంది తమ దేశ ఉనికి కాపాడేందుకు ఆత్మ బలిదానాలు ఇచ్చిన శూరులు.
ఇంత మంది దేశం గర్వించదగ్గ సామ్రాజ్యాలు ఏలిన గడ్డ, కేవలం మొఘలులు,
పారసీయులు,సుల్తానులు,బ్రిటిషర్లు వీళ్ళ గురించి చదువుకోవాల్సి రావడం మన దౌర్భాగ్యం.
గమనిక : ఈ ఆర్టికల్ సోషల్ మీడియా నుండి సేకరించబడింది. ఈ సమాచారాన్ని TeluguBucket.Com ధృవీకరించడం లేదు. ఈ పోస్ట్ తో మీకేమైనా ఇబ్బంది కలిగినట్లైతే తెలుగు బకెట్ టీం ని సంప్రదించండి. ఈమైల్ – admin@telugubucket.com
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.