ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
చిలక చందన పట్టు… చీరే కట్టిందోయ్
చిలిపి చెక్కిలి మీద… సిగ్గే పుట్టిందోయ్
చిలక చందన పట్టు… చీరే కట్టిందోయ్
చిలిపి చెక్కిలి మీద… సిగ్గే పుట్టిందోయ్
వద్దు వద్దయ్యో… ఆ దూకుడోద్దయ్యో
నా బుజ్జి కన్నయ్యో… ఇది లేత ఒళ్ళయ్యో
అయితే ఎక్కు మరీ… పందిరి మంచం
త్వరగా ఇచ్చుకో… ముద్దుల లంచం, ఏయ్
అయితే ఎక్కు మరీ… పందిరి మంచం
త్వరగా ఇచ్చుకో… ముద్దుల లంచం
హే… చిలక చందన… పట్టు చీరే కట్టిందోయ్
చిలిపి చెక్కిలి మీద… సిగ్గే పుట్టిందోయ్
మోజు పిట్ట కన్నె కొట్టు… మోజు తీరా ముద్దె పెట్టు
చెమ్మచెక్క ఆటాడిస్తాలే
మాటలింక కట్టి పెట్టు… కాటేస్తే కందేటట్టు
వేటగాడి ఊపే చూస్తాలే
దేదే చుమ్మ… బెంగాలీ బొమ్మ
ఏకంగా అల్లడిస్తాలే
హే రారా రాజా… నే నీ రోజా
ఊ అంటే… ఒళ్ళోకోస్తాలే
అయితే ఎక్కు మరీ… పందిరి మంచం
తీరుస్తానులే తిమ్మిరి కొంచం, హొయ్
అయితే ఎక్కు మరీ… పందిరి మంచం
తీరుస్తానులే తిమ్మిరి కొంచం
హేయ్… చిలక చందన పట్టు… చీరే కట్టిందోయ్
చిలిపి చెక్కిలి మీద… సిగ్గే పుట్టిందోయ్
పా పా పాలపిట్ట పైటే పట్టు… వద్దంటే నీమీదోట్టు
సరసంగా విందె ఇస్తాలే, అల్లే
గిలిగిలిగా వినేటట్టు… కౌగిట్లో జున్నే పెట్టు
జజ్జన్నక జమాఇస్తాలే
హె హె… తయ్యారయ్య అరే తస్సదియ్య
వాటంగా ఒళ్ళొకోస్తాలే…
హే… రావే పిల్ల నా తుగో జిల్లా
వయ్యారం తాళం తీస్తాలే
అయితే ఎక్కు మరీ పందిరి మంచం
సిద్ధంగుందిలే గుడుగుడు గుంజం హోయ్…
అయితే ఎక్కు మరీ పందిరి మంచం
సిద్ధంగుందిలే గుడుగుడు గుంజం
హేయ్… చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్
చిలిపి చెక్కిలి మీద సిగ్గే పుట్టిందోయ్
వద్దు వద్దయ్యో… ఆ దూకుడోద్దయ్యో
నా బుజ్జి కన్నయ్యో… ఇది లేత ఒళ్ళయ్యో
ఏ… అయితే ఎక్కు మరీ… పందిరి మంచం
త్వరగా ఇచ్చుకో ముద్దుల లంచం హొయ్
అయితే ఎక్కు మరీ… పందిరి మంచం
త్వరగా ఇచ్చుకో… ముద్దుల లంచం