Menu Close

Tuneega Tuneega Lyrics In Telugu-Manasantha Nuvve


తూనీగ తూనీగా ఎందాక పరిగెడతావే… రావే నా వంకా
దూరంగా పోనీకా ఉంటాగా… నీ వెనకాలే రాని సాయంగా
ఆ వంక ఈ వంక… హో హ్హో, తిరిగావే ఎంచక్కా
ఇంకానా చాలింకా… హో హ్హో, ఇంతేగా నీ రెక్కా
ఎగిరేను ఎప్పటికైనా… ఆకాశం దాకా
తూనీగ తూనీగా ఎందాక పరిగెడతావే… రావే నా వంకా

Special Offer: కరెంట్ పోయినప్పుడు దాదాపు 4 గంటలు ఆన్లో వుండే బల్బ్ - Buy Now

దోసిట్లో ఒక్కో చుక్క… పోగేసి ఇస్తున్నాగా
వదిలేయకు సీతాకోకచిలకలుగా
వామ్మో బాగుందే చిట్కా… నాకూ నేర్పిస్తే చక్క
సూర్యున్నే కరిగిస్తాగా… చినుకులుగా
సూర్యుడు ఏడి, నీతో ఆడి… చందమామ అయిపోయాడుగా

ఓ ఓ ఓఓ… తూనీగ తూనీగా
ఎందాక పరిగెడతావే… రావే నా వంకా

ఆ కొంగలు ఎగిరి ఎగిరి… సాయంత్రం గూటికి మళ్ళి
తిరిగొచ్చే దారిని… ఎపుడూ మరిచిపోవేలా
ఓసారటువైపెలుతుంది… మల్లి ఇటు వైపొస్తుంది
ఈ రైలుకి సొంతూరు ఎదో గుర్తు రాదేలా

కూ కూ బండి… మా ఊరుంది
ఉండి పోవే మాతోపాటుగా

తూనీగ తూనీగా ఎందాక పరిగెడతావే… రావే నా వంకా
దూరంగా పోనీకా ఉంటాగా… నీ వెనకాలే రాని సాయంగా
ఆ వంక ఈ వంక… హో హ్హో, తిరిగావే ఎంచక్కా
ఇంకానా చాలింకా… హో హ్హో, ఇంతేగా నీ రెక్కా
ఎగిరేను ఎప్పటికైనా… ఆకాశం దాకా

Like and Share
+1
0
+1
0
+1
0
Posted in Lyrics in Telugu - Movie Songs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe for latest updates

Loading