
ఎవరైనా మనకిచ్చేది తాత్కాలికమైనది,
కృషితో మనం సంపాదించుకునేది శాశ్వతం
ఎప్పుడైతే నిగ్రహం మరియు
మర్యాద బలానికి జోడించబడతాయో,
ఇక దానికి ఎదురులేదు
ఇతర పక్షానికి న్యాయం అందించడం ద్వారా
మనము తొందరగా న్యాయాన్ని పొందగలము
చెడుకి సహకరించక పోవడమంటే
మంచి తో భాద్యతగా మెలగడమే
ఓర్పు విలువ ఏదైనా ఉంటే
దాని సమయం ముగింపు
వరకు భరిస్తూ ఉండాలి.
నల్లటి తుఫాను మధ్యలో జీవించివున్న
మన విశ్వాసం కొనసాగుతుండాలి
Like and Share
+1
+1
+1