Menu Close

నిన్నే నా నిన్నే వెతికింది నా కన్నె Song Telugu Lyrics-Uppena


నిన్నే నా నిన్నే వెతికింది నా కన్నె
నన్నే నీ నన్నే మరిచావె నాతోనే
వస్తు పోతున్నాడు ప్రతిరోజూ సూరీడు
నిన్నే తెస్తాడని చూస్తున్నా
వినిపించే ప్రతి మాట సడి చేసే ప్రతి పాట
నీ ఉసేమోనని వింటున్నా
నిన్నే నా నిన్నే వెతింది నా కన్నె
నన్నే నీ నన్నే మరిచావె నాతోనే

Special Offer: కరెంట్ పోయినప్పుడు దాదాపు 4 గంటలు ఆన్లో వుండే బల్బ్ - Buy Now

Song Details:

Movie: Uppena
Song: Ninne Naa Ninne
Lyrics: Sreemani
Music: Devi Sri Prasad
Singer: Sameera
Music label: Aditya Music.

Like and Share
+1
0
+1
0
+1
0
Posted in Lyrics in Telugu - Movie Songs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe for latest updates

Loading