Menu Close

చూసి నేర్చుకో-Telugu Lyrics

అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి

పొద్దున్నే లేవడాన్ని కోడిని చూసి నేర్చుకో
అంటారు కోడిని కోసే పెద్దలెందుకో
శుభ్రాంగా ఉండడాన్ని ఆన్ని చూసి నేర్చుకో
కంపేర్ చేయడాన్ని ఆపేరెందుకో
ఫస్ట్ ర్యాంక్ కొట్టడాన్ని ఈన్ని చూసి నేర్చుకో
ఫస్ట్ క్లాస్ నుంచి ఈ టార్చర్ ఎందుకో
టైంకొచ్చి పోయే పిల్లగాన్ని చూసి నేర్చుకో
పంక్చలిటీ లేని ఈ పంచులెందుకో
ఆన్నీ చూసి ఈన్ని చూసి
నేర్చుకుంటూ పోతే ఉంటె
జిరాక్స్ లాగ జీవితాలు మారవ
చూసి నేర్చుకోకు ఎవన్ని చూసి నేర్చుకోకు
లెక్కచేయమాకు ఇవన్నీ లెక్కచేయమాకు

సన్ లైటుని చూసి నేర్చుకొని ఉంటె
ఫుల్ మూన్ కూల్ గా ఉండేవాడా
క్లాసుమేట్ ని చూసి నేర్చుకొని ఉంటె
ఐనస్టీన్ సైంటిస్ట్ అయ్యేవాడా
మంకీల నుంచే మనిషి పుట్టుకంటారు
మరి మంకీలా ఉంటె తట్టుకోరు ఎందుకో
డే అండ్ నైట్ హార్డ్ వర్క్ చేస్తుంది మరి
డాంకీని చూసి నేర్చుకోరా ఎందుకో
ఆడి లాగ ఈడి లాగ ఉండడాన్ని కాపీ చేస్తే
లైఫ్ వేస్ట్ అవ్వదా
చూసి నేర్చుకోకు… కోకు ఎవన్ని చూసి నేర్చుకోకు… కోకు
లెక్కచేయమాకు… మాకు ఇవన్నీ లెక్కచేయమాకు… మాకు

జింక లాగే మేము క్యూట్ గా ఉండాలి అంటూ
సింహం జులే ట్రిమ్ చేస్తుందా
ఫిష్ లాగే నేను ఈత కొట్టాలి అంటూ
ఎలిఫెంట్ స్విమ్ సూట్ వేసేస్తుందా
ఓన్ స్టైల్ మార్చుకోవు ఏనిమల్స్ ఎప్పుడు
వాటి క్లారిటీ మనకు లేదు ఎందుకో
కంక్లూషన్ ఏంటి అంటే కన్ఫ్యూషన్ వద్దురో
నీకు లాగ నువ్వు ఉంటె దిగులు దేనికో
ఆడిలాగో ఈడి లాగో సిగ్ నేచర్ నేర్చుకుంటే
ఫ్యూచరే ఫోర్జరీ అవ్వదా
సో చూసి నేర్చుకోకు ఎవన్ని చూసి నేర్చుకోకు
లెక్కచేయమాకు ఇవన్నీ లెక్కచేయమాకు
చూసి నేర్చుకోకు

Song Details:

Movie: Rangde
Song: Chusi Nerchukoku
Lyrics: Shreemani
Music: Devi Sri Prasad
Singer: David Simon
Music Label: Aditya Music.

Like and Share
+1
0
+1
0
+1
0

Subscribe for latest updates

Loading