Menu Close

Solipovaladu Manassaa Christian Song Lyrics in Telugu – Christian Songs Lyrics

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Solipovaladu Manassaa Christian Song Lyrics in Telugu – Christian Songs Lyrics

సోలిపోవలదు మనస్సా సోలిపోవలదు
నిను గని పిలచిన దేవుడు విడిచిపోతాడా (2)         ||సోలిపోవలదు||

ఇక్కట్టులు ఇబ్బందులు నిన్ను
చుట్టుముట్టినా (2)
ప్రియుడు నిన్ను చేరదీసిన
ఆనందం కాదా (2)           ||సోలిపోవలదు||

శోధనలను జయించినచో
భాగ్యవంతుడవు (2)
జీవ కిరీటం మోయువేళ
ఎంతో సంతోషము (2)       ||సోలిపోవలదు||

వాక్కు ఇచ్చిన దేవుని నీవు
పాడి కొనియాడు (2)
తీర్చి దిద్దే ఆత్మ నిన్ను
చేరే ప్రార్ధించు (2)                ||సోలిపోవలదు||

Solipovaladu Manassaa Christian Song Lyrics in English – Christian Songs Lyrics

Solipovaladu Manassaa Solipovaladu
Ninu Gani Pilachina Devudu Vidichipothaadaa (2)   ||Solipovaladu||

Ikkatulu Ibbandulu
Ninnu Chuttumuttinaa (2)
Priyudu Ninnu Cheradeesina
Aanandam Kaadaa (2)   ||Solipovaladu||

Shodhanalanu Jayinchinacho
Bhaagyavanthudavu (2)
Jeeva Kireetam Moyuvela
Entho Santhoshamu (2)  ||Solipovaladu||

Vaakku Ichchina Devuni Neevu
Paadi Koniyaadu (2)
Theerchi Didde Aathma Ninnu
Chere Praardhinchu (2)    ||Solipovaladu||

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading