Menu Close

Raajula Raajula Raaju Christian Song Lyrics in Telugu – Christian Songs Lyrics

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Raajula Raajula Raaju Christian Song Lyrics in Telugu – Christian Songs Lyrics

రాజుల రాజుల రాజు
సీయోను రారాజు (2)
సీయోను రారాజు నా యేసు
పైనున్న యెరూషలేము నా గృహము (2)

తల్లి గర్భము నుండి వేరు చేసి
తండ్రి ఇంటి నుండి నన్ను పిలచి (2)
సీయోను కొరకే నన్ను ఏర్పరచిన
సీయోను రారాజు నా యేసు (2)       ||రాజుల||

నిషేధించబడిన రాయి
సీయోనులో మూల రాయి (2)
ఎన్నిక లేని నన్ను ఎన్నుకొనిన
సీయోను రారాజు నా యేసు (2)       ||రాజుల||

Raajula Raajula Raaju Christian Song Lyrics in English – Christian Songs Lyrics

Raajula Raajula Raaju
Seeyonu Raaraaju (2)
Seeyonu Raaraaju Naa Yesu
Painunna Yerushalemu Naa Gruhamu (2)

Thalli Garbhamu Nundi Veru Chesi
Thandri Inti Nundi Nannu Pilachi (2)
Seeyonu Korake Nannu Erparachina
Seeyonu Raaraaju Naa Yesu (2)       ||Raajula||

Nishedhinchabadina Raayi
Seeyonulo Moola Raayi (2)
Ennika Leni Nannu Ennukonina
Seeyonu Raaraaju Naa Yesu (2)       ||Raajula||

Like and Share
+1
1
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading