Menu Close

Lechinaadayyaa Christian Song Lyrics in Telugu – Christian Songs Lyrics

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Lechinaadayyaa Christian Song Lyrics in Telugu – Christian Songs Lyrics

లేచినాడయ్యా
మరణపు ముళ్ళు విరిచి లేచినాడయ్యా (2)
పరమ తండ్రి తనయుడు పరిశుద్ధాత్ముడు
మహిమా స్వరూపుడై లేచినాడయ్యా
విజయుడై జయశీలుడై
సజీవుడై పరిశుద్ధాత్ముడై (2)
క్రీస్తు లేచెను హల్లెలూయా
సాతాను ఓడెను హల్లేలూయా
క్రీస్తు లేచెను హల్లెలూయా
మరణాన్ని గెలిచెను హల్లేలూయా        ||లేచినాడయ్యా||

శ్రమలనొందెను సిలువ మరణమొందెను
లేఖనములు చెప్పినట్లు తిరిగి లేచెను (2)
విజయుడై జయశీలుడై
సజీవుడై పరిశుద్ధాత్ముడై (2)           ||క్రీస్తు||

జీవ మార్గము మనకు అనుగ్రహించెను
మన పాపములన్ని తుడిచివేసెను (2)
ప్రేమయై మనకు జీవమై
వెలుగునై మంచి కాపరియై (2)           ||క్రీస్తు||

Lechinaadayyaa Christian Song Lyrics in English – Christian Songs Lyrics

Lechinaadayyaa
Maranapu Mullu Virichi Lechinaadayyaa (2)
Parama Thandri Thanayudu – Parishuddhaathmudu
Mahimaa Swaroopudai Lechinaadayyaa (2)
Vijayudai Jayasheeludai
Sajeevudai Parishuddhaathmudai (2)
Kreesthu Lechenu Hallelujah
Saathaanu Odenu Hallelujah
Kreesthu Lechenu Hallelujah
Marananni Gelichenu Hallelujah           ||Lechinaadayyaa||

Shramalanondenu Siluva Maranamondenu
Lekhanamulu Cheppinatlu Thirigi Lechenu (2)
Vijayudai Jayasheeludai
Sajeevudai Parishuddhaathmudai (2)          ||Kreesthu||

Jeeva Maargamu Manaku Anugrahinchenu
Mana Paapamulanni Thudichivesenu (2)
Premayai Manaku Jeevamai
Veluganai Manchi Kaapariyai (2)          ||Kreesthu||

Like and Share
+1
1
+1
2
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading