Menu Close

Idhi Devuni Nirnayamu Song Lyrics in Telugu – Christian Songs Lyrics

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Idhi Devuni Nirnayamu Song Lyrics in Telugu – Christian Songs Lyrics

ఇది దేవుని నిర్ణయము
మనుష్యులకిది అసాధ్యము (2)
ఏదేను వనమందు
ప్రభు స్థిరపరచిన కార్యము (2)
ప్రభు స్థిరపరచిన కార్యము      ||ఇది||

ఈ జగతి కన్నా మునుపే
ప్రభు చేసెను ఈ కార్యము (2)
ఈ ఇరువురి హృదయాలలో
కలగాలి ఈ భావము (2)
నిండాలి సంతోషము     ||ఇది||

వరుడైన క్రీస్తు ప్రభువు
అతి త్వరలో రానుండెను (2)
పరలోక పరిణయమే
మనమెల్లరము భాగమే (2)
మనమెల్లరము భాగమే     ||ఇది||

Idhi Devuni Nirnayamu Song Lyrics in English – Christian Songs Lyrics

Idhi Devuni Nirnayamu
Manushyulakidhi Asaadhyamu (2)
Aedenu Vanamandhu
Prabhu Sthiraparachina Kaaryamu (2)
Prabhu Sthiraparachina Kaaryamu      ||Idhi||

Ee Jagathi Kanna Munupe
Prabhu Chesenu Ee Kaaryamu (2)
Ee Iruvuri Hrudayaalalo
Kalagaali Ee Bhaavamu (2)
Nindaali Santhoshamu       ||Idhi||

Varudaina Kreesthu Prabhuvu
Athi Thvaralo Raanundenu (2)
Paraloka Parinayame
Manamellaramu Bhaagame (2)
Manamellaramu Bhaagame       ||Idhi||

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు నచ్చిన నేత ఎవరు ?
{{ row.Answer_Title }} {{row.tsp_result_percent}} % {{row.Answer_Votes}} {{row.Answer_Votes}} ( {{row.tsp_result_percent}} % ) {{ tsp_result_no }}

Subscribe for latest updates

Loading