Menu Close

Emundi Naalonaa Song Lyrics in Telugu – Christian Songs Lyrics

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Emundi Naalonaa Song Lyrics in Telugu – Christian Songs Lyrics

ఏ యోగ్యతా లేని నన్ను ఎందుకు ఎన్నుకున్నావు
ఏ అర్హతా లేని నన్ను ఎందుకు ప్రత్యేకించావు (2)
ఏముంది నాలోనా – ఏమైనా ఇవ్వగలనా (2)         ||ఏ యోగ్యత||

మలినమైన దేహం
మార్పులేని మనస్సు
మనిషిగానే చేయరాని
కార్యములే చేసినానే (2)        ||ఏముంది||

పుట్టుకలోనే పాపం
పాపులతో సహవాసం
పలుమారులు నీ హృదయమును
గాయపరచితినయ్యా (2)        ||ఏముంది||

Emundi Naalonaa Song Lyrics in English – Christian Songs Lyrics

Ae Yogyathaa Leni Nannu Enduku Ennukunnaavu
Ae Arhathaa Leni Nannu Enduku Prathyekinchaavu (2)
Emundi Naalona – Emainaa Ivvagalanaa (2)       ||Ae Yogyathaa||

Malinamaina Deham
Maarpuleni Manassu
Manishigaane Cheyaraani
Kaaryamule Chesinaane (2)    ||Emundi||

Puttukalone Paapam
Paapulatho Sahavaasam
Palumaarulu Nee Hrudayamunu
Gaayaparachithinayyaa (2)    ||Emundi||

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading