Menu Close

Ee Loka Yaathraalo Song Lyrics in Telugu – Christian Songs Lyrics

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Ee Loka Yaathraalo Song Lyrics in Telugu – Christian Songs Lyrics

ఈ లోక యాత్రాలో నే సాగుచుండ (2)
ఒకసారి నవ్వు – ఒకసారి ఏడ్పు (2)
అయినాను క్రీస్తేసు నా తోడనుండు (2)       ||ఈ లోక||

జీవిత యాత్ర ఎంతో కఠినము (2)
ఘోరాంధకార తుఫానులున్నవి (2)
అభ్యంతరములు ఎన్నెన్నో ఉండు (2)
కాయు వారెవరు రక్షించేదెవరు (2)       ||ఈ లోక||

నీవే ఆశ్రయం క్రీస్తేసు ప్రభువా (2)
అనుదినము నన్ను ఆదరించెదవు (2)
నీతో ఉన్నాను విడువలేదనెడు (2)
నీ ప్రేమ మధుర స్వరము విన్నాను (2)       ||ఈ లోక||

తోడై యుండెదవు అంతము వరకు (2)
నీవు విడువవు అందరు విడచినను (2)
నూతన బలమును నాకొసగెదవు (2)
నే స్థిరముగ నుండ నీ కోరిక ఇదియే (2)       ||ఈ లోక||

Ee Loka Yaathraalo Song Lyrics in English – Christian Songs Lyrics

Ee Loka Yaathraalo Ne Saaguchunda (2)
Okasaari Navvu – Okasaari Aedpu (2)
Ainaanu Kreesthesu Naa Thodanundu (2)        ||Ee Loka||

Jeevitha Yaathra Entho Katinamu (2)
Ghoraandhakaara Thuphaanulunnavi (2)
Abhyantharamulu Ennenno Undu (2)
Kaayu Vaarevaru Rakshinchedevaru (2)        ||Ee Loka||

Neeve Aashrayam Kreesthesu Prabhuvaa (2)
Anudinamu Nannu Aadarinchedavu (2)
Neetho Unnaanu Viduveledanedu (2)
Nee Prema Madhura Swaramu Vinnaanu (2)        ||Ee Loka||

Thodai Yundedavu Anthamu Varaku (2)
Neevu Viduvavu Andaru Vidachinanu (2)
Noothana Balamunu Naakosagedavu (2)
Ne Sthiramuga Nunda Nee Korika Idiye (2)        ||Ee Loka||

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading