ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Importance of Relationships in Telugu
బంగారం కొత్తదే బాగుంటుంది !
బియ్యం పాతగవుతున్న కొద్దీ బాగుంటుంది !
కానీ ఆకలి తీర్చేది బంగారం కాదు..
బియ్యంతో వండిన అన్నమే !
కొత్త పరిచయాలు బాగుంటాయి !
పాత బంధాలే బలంగా ఉంటాయి !
కానీ కష్టం తీర్చేవి కొత్త పరిచయాలు కావు..
పాతికేళ్ల స్నేహాలు..
పాతుకుపోయిన బంధాలే !
అందుకే కొత్త పరిచయాల కోసం మారిపోకు !
అపూరూపమైన అనుబంధాలను వదులుకోకు.
Like and Share
+1
+1
+1