అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి
Sugunala Sampannuda Lyrics In Telugu – Telugu Christian Songs
సుగుణాల సంపన్నుడా… స్తుతిగానాల వారసుడా
జీవింతును నిత్యము నీ నీడలో
ఆస్వాదింతును నీ మాటల మకరందము
జీవింతును నిత్యము నీ నీడలో
ఆస్వాదింతును నీ మాటల మకరందము
యేసయ్య నీతో జీవించగానే
నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే
యేసయ్య నీతో జీవించగానే
నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే
నాట్యమాడెను నా అంతరంగము
ఇది రక్షణానంద భాగ్యమే
నాట్యమాడెను నా అంతరంగము
ఇది రక్షణానంద భాగ్యమే
సుగుణాల సంపన్నుడా… స్తుతిగానాల వారసుడా
జీవింతును నిత్యము నీ నీడలో
ఆస్వాదింతును నీ మాటల మకరందము
జీవింతును నిత్యము నీ నీడలో
ఆస్వాదింతును నీ మాటల మకరందము
యేసయ్య నిన్ను వెన్నంటగానే
ఆజ్ఞల మార్గము కనిపించెనే ||2||
నీవు నన్ను నడిపించగలవు
నేను నడువ వలసిన త్రోవలో ||2||
సుగుణాల సంపన్నుడా… స్తుతిగానాల వారసుడా
జీవింతును నిత్యము నీ నీడలో
ఆస్వాదింతును నీ మాటల మకరందము
జీవింతును నిత్యము నీ నీడలో
ఆస్వాదింతును నీ మాటల మకరందము
యేసయ్య నీ కృప తలంచగానే
నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే ||2||
నీవు నాకిచ్చే మహిమయెదుట
ఇవి ఎన్న తగినవి కావే ||2||
సుగుణాల సంపన్నుడా… స్తుతిగానాల వారసుడా
జీవింతును నిత్యము నీ నీడలో
ఆస్వాదింతును నీ మాటల మకరందము
జీవింతును నిత్యము నీ నీడలో
ఆస్వాదింతును నీ మాటల మకరందము
Sugunala Sampannuda Lyrics In Telugu – Telugu Christian Songs