Menu Close

Yerigi Unnanaya Lyrics In Telugu – Telugu Christian Songs

అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి

Yerigi Unnanaya Lyrics In Telugu – Telugu Christian Songs

ఎరిగియున్నానయా నీకేదీ అసాధ్యము కాదని
తెలుసుకున్నానయా నీవెపుడూ మేలు చేస్తావని

మార్పులేని దేవుడ నీవని
మాట ఇచ్చి నెరవేర్చుతావని
మార్పులేని దేవుడ నీవని
మాట ఇచ్చి నెరవేర్చుతావని
మారని వాగ్దానములు మా కొరకు
దాచి ఉంచినావని

నను చుట్టుముట్టిన బాధలతో
నా హృదయం కలవరపడగా
నా స్వంత జనుల నిందలతో
నా గుండె నాలో నీరైపోగా

నను చుట్టుముట్టిన బాధలతో
నా హృదయం కలవరపడగా
నా స్వంత జనుల నిందలతో
నా గుండె నాలో నీరైపోగా

అక్కున నన్ను చేర్చుకుంటివే భయపడకంటివే
మిక్కుట ప్రేమను చూపితివే నను ఓదార్చితివే

మించిన బలవంతుల చేతి నుండి
తప్పించిన యేసు దేవుడా
వంచనకారుల వలల నుండి
రక్షించిన హృదయనాధుడా

మించిన బలవంతుల చేతి నుండి
తప్పించిన యేసు దేవుడా
వంచనకారుల వలల నుండి
రక్షించిన హృదయనాధుడా

నిరాశలో నన్ను దర్శించితివే ఆదరించితివే
సజీవునిగా నన్నుంచితివే కృపను పంచితివే

ఎరిగియున్నానయా నీకేదీ అసాధ్యము కాదని
తెలుసుకున్నానయా నీవెపుడూ మేలు చేస్తావని

మార్పులేని దేవుడ నీవని
మాట ఇచ్చి నెరవేర్చుతావని
మార్పులేని దేవుడ నీవని
మాట ఇచ్చి నెరవేర్చుతావని
మారని వాగ్దానములు మాకొరకు
దాచి ఉంచినావని

Yerigi Unnanaya Lyrics In Telugu – Telugu Christian Songs

Like and Share
+1
0
+1
0
+1
0

Subscribe for latest updates

Loading