ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Jagamantha Sambarame Lyrics In Telugu – Telugu Christian Songs
జగమంతా సంబరమే… మొదలాయే ఈ రోజే
జనియించే మా రాజే… లోక రక్షకుడే
జగమంతా సంబరమే… మొదలాయే ఈ రోజే
జనియించే మా రాజే… లోక రక్షకుడే
ఆకాశమంతా పట్టానోడు
పసి బాలుడిగా పుట్టినాడు
ఆకాశమంతా పట్టానోడు
పసి బాలుడిగా పుట్టినాడు
నిన్ను నన్ను చేరగ
వచ్చే యేసు నాధుడు
రండి రండి రండి
సందడి చేద్దాం రండి
రండి రండి రండి
పండుగ చేద్దాం రండి
రండి రండి రండి
సందడి చేద్దాం రండి
రండి రండి రండి
యేసయ్య పుట్టాడండి
తారనే చూసామే
వెంబడి వచ్చామే
రాజూనే చూడంగా
త్వరపడి వచ్చామే
తారనే చూసామే
వెంబడి వచ్చామే
రాజూనే చూడంగా
త్వరపడి వచ్చామే
చూపులకు చక్కనోడే
సుందరుడే ఆ సామీ
బంగారు సాంబ్రాణి
బోళమునిచ్చి వచ్చామే
చూపులకు చక్కనోడే
సుందరుడే ఆ సామీ
బంగారు సాంబ్రాణి
బోళమునిచ్చి వచ్చామే, ఏ ఏ
ఒయ్ ఒయ్ ఒయ్ ఒయ్
తందానానే తంతునానేనా
ఒయ్ ఒయ్ ఒయ్ ఒయ్
తందానానే తంతునానేనా
(రక్షకుని జననం… లోకమునకానందం
రక్షకుని జననం… లోకమునకానందం)
దూతనే చూసామే… భయపడిపోయామే
మెస్సయ్య జన్మ వార్తను… మేము విన్నామే
దూతనే చూసామే… భయపడిపోయామే
మెసయ్య జన్మ వార్తను… మేము విన్నామే
నశియించిపోయే మనలను… రక్షింప వచ్చాడని
సంతోష గానము చేస్తూ… బేత్లహేముకు చేరామే
నశియించిపోయే మనలను… రక్షింప వచ్చాడని
సంతోష గానము చేస్తూ… బేత్లహేముకు చేరామే
ఒయ్ ఒయ్ ఒయ్ ఒయ్
తందానానే తంతునానేనా
ఒయ్ ఒయ్ ఒయ్ ఒయ్
తందానానే తంతునానేనా
జగమంతా సంబరమే… మొదలాయే ఈ రోజే
జనియించే మా రాజే… లోక రక్షకుడే
జగమంతా సంబరమే… మొదలాయే ఈ రోజే
జనియించే మా రాజే… లోక రక్షకుడే
ఆకాశమంతా పట్టానోడు
పసి బాలుడిగా పుట్టినాడు
ఆకాశమంతా పట్టానోడు
పసి బాలుడిగా పుట్టినాడు
నిన్ను నన్ను చేరగ
వచ్చే యేసు నాధుడు
రండి రండి రండి
సందడి చేద్దాం రండి
రండి రండి రండి
పండుగ చేద్దాం రండి
రండి రండి రండి
సందడి చేద్దాం రండి
రండి రండి రండి
యేసయ్య పుట్టాడండి
Jagamantha Sambarame Lyrics In Telugu – Telugu Christian Songs