ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Samvastharamulu Veluchundaga Lyrics In Telugu – Telugu Christian Songs
సంవత్సరములు వెలుచుండగా
నిత్యము నీ కృపతో ఉంచితివా
దినములన్ని తరుగుచుండగా
నీ దయతో నన్ను కాచితివా
నీకే వందనం
నను ప్రేమించిన యేసయ్యా
నీకే స్తోత్రము
నను రక్షించిన యేసయ్యా
నీకే వందనం
నను ప్రేమించిన యేసయ్యా
నీకే స్తోత్రము
నను రక్షించిన యేసయ్యా
సంవత్సరములు వెలుచుండగా
నిత్యము నీ కృపతో ఉంచితివా
దినములన్ని తరుగుచుండగా
నీ దయతో నన్ను కాచితివా
గడచిన కాలమంతా
నీ చల్లని నీడలో నడిపించినావు
నే చేసిన పాపమంతా
కలువరి సిలువలో మోసినావు
గడచిన కాలమంతా
నీ చల్లని నీడలో నడిపించినావు
నే చేసిన పాపమంతా
కలువరి సిలువలో మోసినావు
శత్రువుల నుండి విడిపించినావు
సంవత్సరమంతా కాపాడినావు
శత్రువుల నుండి విడిపించినావు
సంవత్సరమంతా కాపాడినావు
నీకే వందనం
నను ప్రేమించిన యేసయ్యా
నీకే స్తోత్రము
నను రక్షించిన యేసయ్యా
||సంవత్సరములు వెలుచుండగా||
బ్రతుకు దినములన్ని
ఏలియా వలె నన్ను పోషించినావు
పాతవి గతియింప చేసి
నూతన వస్త్రమును ధరియింపజేశావు
బ్రతుకు దినములన్ని
ఏలియా వలె నన్ను పోషించినావు
పాతవి గతియింప చేసి
నూతన వస్త్రమును ధరియింపజేశావు
నూతన క్రియలతో నను నింపినావు
సరి కొత్త తైలముతో నను అంటినావు
నూతన క్రియలతో నను నింపినావు
సరి కొత్త తైలముతో నను అంటినావు
నీకే వందనం
నను ప్రేమించిన యేసయ్యా
నీకే స్తోత్రము
నను రక్షించిన యేసయ్యా
సంవత్సరములు వెలుచుండగా
నిత్యము నీ కృపతో ఉంచితివా
దినములన్ని తరుగుచుండగా
నీ దయతో నన్ను కాచితివా
Samvastharamulu Veluchundaga Lyrics In Telugu – Telugu Christian Songs